Thettu Sree Paleti Gangamma

Thettu Sree Paleti Gangamma Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Thettu Sree Paleti Gangamma, Hindu temple, Madanapalle.

thettu Paleti Gangamma offcial page



this page maitaing by the temple chairman pujari Anjappa contact number +918328697301

our temple website www.paletigangamma.co.in
follow this page and website for more updates about jathra

04/09/2020
**తెట్టు శ్రీ పాలేటి గంగమ్మ దేవస్థానము నకు వెబ్ సైట్ ఉగాది రోజున ప్రారంభం*తెట్టుగ్రామ దేవత,శ్రీ పాలేటి గంగమ్మ దేవస్థానము...
31/08/2020

**తెట్టు శ్రీ పాలేటి గంగమ్మ
దేవస్థానము నకు వెబ్ సైట్ ఉగాది రోజున ప్రారంభం*
తెట్టుగ్రామ దేవత,శ్రీ పాలేటి గంగమ్మ దేవస్థానమునకు వెబ్ సైట్ పూజారి అంజి డిజైన్ చేశారు. ఈ వెబ్ సైట్ ద్వార, శ్రీ పాలేటి గంగమ్మ తల్లి,అన్ని రకాల ప్రతేక పూజలు, అభిషేకాలు, జాతర వివరములు,ఇతర కార్యక్రమాల వివరములు ఈజీగ భక్తులు అందరు, ప్రపంచములొని అన్ని ప్రదేశాలనుండి తెలుసుకోవచ్చును. ఈ వెబ్ సైట్ ను ఉగాది పండుగ రోజున విడుదల చేశారు.
భక్తులకి అందరికీ జవాబు దారిగ వుండాలని,ఈ కార్యక్రమును ప్రజలముందుకు తీసుకొస్థున్నాము. దాతల వివరములు మరియు గుడి డెవెలప్మెంట్ వివరములు ప్రతి నెల వారిగ ప్రజలకి తెలపబడును. ఈ వెబ్ సైట్ పాలేటి గంగమ్మ దేవత చరిత్ర, రచయిత వివరములు, మరియు పూజారి వారి గత కుటుంబంము వివరములు తెలుప బడినది. భక్తులు అందరు paletigangamma.co.in వెబ్ సైట్ ను చూడవలసినధిగ పూజరి అంజి కోరారు.

31/08/2020

Address

Madanapalle
517326

Alerts

Be the first to know and let us send you an email when Thettu Sree Paleti Gangamma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category