Vaidika Dharma Pravardhaka Sangham

Vaidika Dharma Pravardhaka Sangham Vaidika Activities held in and around Machilipatnam

14/03/2023

సభ్యులందరికి నమస్కారము
మార్చి 15వ తారీఖు బుధవారం
చిట్టి పిళ్ళారయ్య స్వామి వారి దేవాలయములో
మన వైదిక ధర్మ ప్రవర్ధక సంఘం వారిచే చేయబడిన
శోభకృత్ నామ సంవత్సర
2023/2024
పంచాగము / క్యాలెండర్‌
పుష్పగిరి పీఠాధిపతుల చే ఆవిష్కరించబడుతున్నది
కావున అవకాశం‌ ఉన్న సంఘ సభ్యులు అందరు వచ్చి ఈ కార్యక్రమం లో పాల్గొన్నవలసినది గా తెలియచేస్తున్నాము...

ఇట్లు ...
కార్యవర్గము. వైదిక ధర్మ ప్రవర్ధక సంఘం

19వ తేదీ జరిగిన వేదసభ
20/10/2021

19వ తేదీ జరిగిన వేదసభ

18/10/2021

వేదపండితులకు నమస్కారము.. మచిలీపట్నం వేద సభ ల వివరములు ..
తేదీ 19- 10 -2021 మంగళవారం సాయంకాలం మూడు గంటలకు మచిలీపట్నం జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న
రామాలయం పక్కన
వైష్ణవి గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో
వేద సభలు జరుగును ఈ సభలో
1.వైదిక ధర్మ ప్రవర్ధక సంఘం...
వేద సన్మాన సభ ఫౌండేషన్
2.ఈడేపల్లి వేద శాస్త్ర పరిషత్
3. పురాణం వారి సభ
4.పిచ్చుకల పాడు ఘనపాఠి గారి వేద సభ ..
అన్ని కూడా ఒకే వేదిక పైన జరుగును... మధ్యాహ్నం మూడు గంటలకు సభ ప్రారంభం... ఆరు గంటలకు సన్మానము జరుగును... అన్ని వేదముల వారు శాస్త్ర పండితులు విద్యారణ్య పండితులు ఆహితాగ్నులు అందరూ
ఈ సభకు విచ్చేసి మమ్ములను ఆశీర్వదించ వలసిందిగా ప్రార్థన

# #""""ముఖ్య గమనిక"" # # #
పండితులు అందరికీ సాయంకాలం ఆహార వ్యవస్థ ఏర్పాటు జరుగుతున్నది..
సభ రోజు మధ్యాహ్నం మరియు రాత్రికి బస చేయుటకు ఎటువంటి అవకాశం కల్పించ బడలేదు
దయచేసి గమనించ వలసినదిగా ప్రార్థన
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

15/10/2021
వైదిక ధర్మ ప్రవర్ధక సంఘం వారిచే మాసశివరాత్రి సందర్భంగా పరాసుపేట ఆంజనేయస్వామి వారి ఆలయములో జరిగిన ప్రదోష కాల పారాయణ, అర్చ...
06/08/2021

వైదిక ధర్మ ప్రవర్ధక సంఘం వారిచే మాసశివరాత్రి సందర్భంగా పరాసుపేట ఆంజనేయస్వామి వారి ఆలయములో జరిగిన ప్రదోష కాల పారాయణ, అర్చన, పూజ ‌.

06/08/2021

వైదికధర్మప్రవర్దకసంఘం వారిచే మాసశివరాత్రి సందర్భంగా బచ్చుపేట శివాలయం లో జరిగిన అభిషేకము శ్రీరుద్రహోమం కార్యక్రమములు

06/08/2021
మచిలీపట్నం వైదిక ధర్మప్రవర్ధక సంఘం ప్రాచీన అధ్యక్షులు బ్రహ్మశ్రీ పిశుపాటి లక్షీనారాయణ శాస్త్రి గారు ఈరోజు అనగా ది 24-8-2...
24/08/2020

మచిలీపట్నం వైదిక ధర్మప్రవర్ధక సంఘం ప్రాచీన అధ్యక్షులు బ్రహ్మశ్రీ పిశుపాటి లక్షీనారాయణ శాస్త్రి గారు ఈరోజు అనగా ది 24-8-2020 సోమవారం సాయంత్రం జగన్మాతలో ఐక్యమైనారు అని తెలియజేస్తూ వారికి శాశ్వత స్వర్గాది పుణ్యలోకాలు కలగాలి అని జగన్మాతను ప్రార్ధన చేద్దాం

Address

Godugu Pet
Machilipatnam
521001

Website

Alerts

Be the first to know and let us send you an email when Vaidika Dharma Pravardhaka Sangham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share