New Hope Baptist Church Machilipatnam

New Hope Baptist Church Machilipatnam serves among Fisherman communities and serves God and serve People

💐దేవుని చిత్తానుసారం నడుచుకోవడం: దేవుని చిత్తం అనగా మనం నిజమైన విశ్వాసంతో, దేవుని మాటలను, ఆదేశాలను అనుసరిస్తూ జీవించడం. ...
23/09/2024

💐దేవుని చిత్తానుసారం నడుచుకోవడం:
దేవుని చిత్తం అనగా మనం నిజమైన విశ్వాసంతో, దేవుని మాటలను, ఆదేశాలను అనుసరిస్తూ జీవించడం. ఇది కేవలం బాహ్య క్రియలు కాకుండా, మన హృదయం మార్పు చెందేలా చేయాలి, అలాగే వాక్యాన్ని అనుసరించి మనం జీవించాలి.

❌నామమాత్రమైన విశ్వాసం: కేవలం బయటికి విశ్వాసం కలిగి ఉన్నట్లు చూపించడం, కానీ దేవునితో
హృదయపూర్వకమైన సంబంధం లేకుండా నడుచుకోవడం.
వాక్యానుసారమైన జీవితం కలిగిలేకపోవడం

✨మొత్తం: “ దేవుని చిత్తాన్ని పాటించే వారు మాత్రమే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు.
మిగిలిన వారు, యేసు చెప్పిన ప్రకారమే, ఏ సందేహం లేకుండా విడిచిపెట్టబడతారు.”

New Hope Baptist Church Machilipatnam

మత్తయి 6:4దేవుడు చిన్నచిన్న విషయాలను కూడా చూసే దేవుడు.నువ్వు దేవుని పనిలో చేసిన పరిచర్య కావొచ్చు, దేవుని సేవకి ఇచ్చిన సహ...
17/09/2024

మత్తయి 6:4
దేవుడు చిన్నచిన్న విషయాలను కూడా చూసే దేవుడు.

నువ్వు దేవుని పనిలో చేసిన పరిచర్య కావొచ్చు, దేవుని సేవకి ఇచ్చిన సహాయం కావొచ్చు, ఖర్చుపెట్టిన నీ సమయం కావొచ్చు

మనుష్యులు గమనించకపోవచ్చు లేదా గుర్తు పెట్టుకోకపోవచ్చు కానీ దేవుడు కచ్చితంగా గమనిస్తాడు.

అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును!

Created By God not God
17/02/2024

Created By God not God






Daily telugu Bible VerseNew Hope Baptist Church Machilipatnam
16/02/2024

Daily telugu Bible Verse

New Hope Baptist Church Machilipatnam





Daily Telugu Bible Verse****
15/02/2024

Daily Telugu Bible Verse

*

*

*

*








13/01/2024

Kummari O Kummari Telugu Christian song




Daily Bible Verse'
09/01/2024

Daily Bible Verse'







New Hope Baptist Church Machilipatnam
09/01/2024

New Hope Baptist Church Machilipatnam



Verse of the day!**
04/01/2024

Verse of the day!

*

*

01/01/2024

Nuthanaminadhi Nee Vatsalyamu New Year 2024

New Hope Baptist Church Machilipatnam


Address

Pallepalem, Chinakaragraharam
Machilipatnam
521002

Opening Hours

Wednesday 10am - 2pm
Saturday 10am - 10pm
Sunday 8am - 1pm

Alerts

Be the first to know and let us send you an email when New Hope Baptist Church Machilipatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category