Patha gudi,chinthaguntapalem,machilipatnam

Patha gudi,chinthaguntapalem,machilipatnam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Patha gudi,chinthaguntapalem,machilipatnam, Hindu temple, Machilipatnam.

08/03/2025

శ్రీమత్ చౌడేశ్వరి దేవి జ్యోతిర్మహోత్సవములు దేవాంగుల పేట,చింతగుంటపాలెం,మచిలీపట్నం.
#2025

శ్రీమత్ చౌడేశ్వరి దేవి జ్యోతిర్మహోత్సవముల ఆహ్వాన పత్రిక - దేవాంగుల పేట,చింతగుంటపాలెం,మచిలీపట్నం.   #2025                ...
15/02/2025

శ్రీమత్ చౌడేశ్వరి దేవి జ్యోతిర్మహోత్సవముల ఆహ్వాన పత్రిక - దేవాంగుల పేట,చింతగుంటపాలెం,మచిలీపట్నం.

#2025

11/10/2024
ది.25-08-2023 శుక్రవారము శ్రీరామలింగ చౌడేశ్వరీ దేవి విగ్రహ పునః ప్రతిష్ఠ జరిగి 10 సం|| అయిన సందర్భముగాశ్రీ పింజల సుబ్బార...
13/08/2023

ది.25-08-2023 శుక్రవారము శ్రీరామలింగ చౌడేశ్వరీ దేవి విగ్రహ పునః ప్రతిష్ఠ జరిగి 10 సం|| అయిన సందర్భముగా

శ్రీ పింజల సుబ్బారావు గారు - ధర్మపత్ని రాజేశ్వరి దంపతులచే

శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి విశేష కుంకుమార్చన పూజాకార్యక్రమము జరుపబడును.కావున భక్తుల అందరూ ఈ పూజా కార్యక్రమములో పాల్గొని తీర్ధప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాము

ది.25-08-2023 శుక్రవారము మధ్యాహ్నం 12 గంటలకు అన్నసమారాధన కార్యక్రమం జరుగును . కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.

శ్రీ చక్రరాజ నిలయాం మరమేశ్వరీం హ్రీంబీజాత్మికాం సకల చిఱ్ఱడ విశ్వబీజాంజ్యోతిర్మయీం త్రినయనాం శశిఖండ చూడాంచౌడేశ్వరీం పరశివ...
17/07/2023

శ్రీ చక్రరాజ నిలయాం మరమేశ్వరీం హ్రీం
బీజాత్మికాం సకల చిఱ్ఱడ విశ్వబీజాం
జ్యోతిర్మయీం త్రినయనాం శశిఖండ చూడాం
చౌడేశ్వరీం పరశివాం సతతం నవామి!!
శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి శుభాకాంక్షలు🙇🏻‍♂️🙏🏻🏵️💐

పెడన, పడమట వీధిలో జరిగిన శ్రీమత్ చౌడేశ్వరి దేవి జ్యోతిర్మహోత్సవముల పూర్తి వీడియో యూట్యూబ్ అప్లోడ్ చేయటం జరిగింది.కింద ఉన...
17/03/2023

పెడన, పడమట వీధిలో జరిగిన శ్రీమత్ చౌడేశ్వరి దేవి జ్యోతిర్మహోత్సవముల పూర్తి వీడియో యూట్యూబ్ అప్లోడ్ చేయటం జరిగింది.
కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి 🙌🏼✨...

శ్రీమత్ చౌడేశ్వరి దేవి జ్యోతిర్మహోత్సవములు (2023) - పడమట వీధి, పెడన, కృష్ణా జిల్లా || #2023 ...

10/10/2022
💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఆహ్వానం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐          #శ్రీ_రామలింగ_చౌడేశ్వరి_దేవస్థానం(పాతగుడి)                  శ్రీ దేవి నవరాత్రి మహ...
19/09/2022

💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఆహ్వానం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
#శ్రీ_రామలింగ_చౌడేశ్వరి_దేవస్థానం(పాతగుడి)
శ్రీ దేవి నవరాత్రి మహోత్సవములు

ది.26-09-2022 సోమవారం నుండి ది.05-09-2022 బుధవారం వరకు
దేవాంగులపేట,చింతగుంటపాలెం,మచిలీపట్నం లో వేంచేసి ఉన్న శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానం(పాతగుడి) నందు జరుగును.

అలాగే ది.02-09-2022 ఆదివారం రాత్రి 7-00 లకు జ్యోతుల ఊరేగింపు జరుగును. మరియు ది.04-09-2022 మంగళవారం రాత్రి 10-00 లకు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఊరేగింపు జరుగును.
కావున ఏవన్మంది భక్తులందరు విచ్చేసి ఈ మహోత్సవములను జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము.
అలాగే ది.05-09-2022 బుధవారం మధ్యాహ్నం 12-00 లకు అమ్మవారి అన్నదాన కార్యక్రమం జరుగును. కావున ఏవన్మంది భక్తులందరు విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము

ఇట్లు
ఆలయ కమిటీ & యూత్

💐🙇🏻‍♂️🙏🏻అందరికి దసర శుభాకాంక్షలు🙏🏻🙇🏻‍♂️💐
25/10/2020

💐🙇🏻‍♂️🙏🏻అందరికి దసర శుభాకాంక్షలు🙏🏻🙇🏻‍♂️💐

Address

Machilipatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when Patha gudi,chinthaguntapalem,machilipatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category