Berachah Prayer House Machilipatnam

Berachah Prayer House Machilipatnam Messages from.God through His servants to enhance and equipped the Body of Christ around the world.

Come join us to worship the Lord in the Spirit and in the Truth.

*శుభోదయం కుటుంబానికి.* *ప్రైజ్ ది లార్డ్. తప్పక చదవండి.* అందరూ ఎలా ఉన్నారు, బావున్నరా?ఈ దినం మనం ఒక్ *30 నిమిషాలు మన కుట...
16/05/2021

*శుభోదయం కుటుంబానికి.* *ప్రైజ్ ది లార్డ్. తప్పక చదవండి.*
అందరూ ఎలా ఉన్నారు, బావున్నరా?

ఈ దినం మనం ఒక్ *30 నిమిషాలు మన కుటుంబంలో ఉన్న ,వైరస్ పీడితులకొరకు, బలహీనుల కొరకు, కోలుకునీ ఆరోగ్యం మెరుగు అవుతున్న, చిన్న, నడి వయస్కులైన వారు, వృద్ధుల కొరకు ప్రార్థించుదాం.* సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 11:00 నుండి 12:00 వరకు. అంటే మీ మధ్యాహ్నం భోజనం ముందు ప్రార్థన తరువాత భోజనం అన్నమాట.

*గమనించండి* మన మందిరంలో చాలా మంది *_వైరస్ భారిన పడి, కోలుకున్న కురు వృద్దులు, పిల్లలు, యవ్వనస్తులు ఉన్నారు._*

కరోనా వైరస్, గాలిలొ కూడా సోకుతుందనీ, మనం తాకే వస్తులవలన కూడా వస్తుంది అని మనకు తెలుసు. ఇది దాచి
పెట్టుకుని, ముదుర్చుకుని, ప్రాణం మీదకు చేకోవలసిన వ్యాధి కాదు. *లక్షణాలు ఉంటే వెంటేనే, 💊💉 మెడిసిన్ వాడేయడమే, టెస్ట్ వచ్చేవరకు వేచి ఉండవలసిన పని లేదు.
*
*దయతో, *ఎవ్వరూ భయపడకుండా, ఇది ఎదో తప్పు చేస్తే వచ్చిన రోగంగా భావించకుండా, వెంటెనే, సలహా తీసుకుని,* మందులు వాడండి. ఎంత ముందుగా మందులు వాడితే అంత త్వరగా కోలుకుని జీవించే కృప ప్రభువు ఇస్తారు.

*మీ ప్రార్థనా అవసరతలు* మాకు వెంటనే తెలియ చేయండి, మీ కోసం ప్రార్ధిస్తాము.

ఏదైనా అవసరం ఉంటే తెలియ చెయ్యండి, *మన సోదరులు జాన్, ఆర్. ప్రశాంత్, వాకలయ్య, కిషోర్, తులసి రామ్, డానీ, ప్రసాద్,* నిస్వార్థంగా, ప్రాణాలకు తెగించి సేవలు చేస్తున్నారు.
వారి కోసం ప్రార్థించండి. మన సంస్థ అకౌంట్ కొరకు ప్రార్థించండి. ప్రభువు మీ అందరికీ తోడైవుండును గాక. *9849183626*

*గమనిక* : మీ పేర్లు గ్రూప్ లో పెట్టీ ప్రార్థన కోరే వారు నాకు తప్పక తెలియ చేయగలరు. మీ అనుమతి లేకుండా గ్రూపులో మీ పేరు పెట్టడం జరగదు.

New year’s Worship Service.
02/01/2021

New year’s Worship Service.

08/03/2020
రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు దము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు....
11/01/2020

రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు దము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.
కీర్తనలు 95:7 bro

Believe in God,then your fear change like strength.Let your faith, be bigger then your fear
16/12/2019

Believe in God,then your fear change like strength.

Let your faith, be bigger then your fear

Address

Main Road
Machilipatnam
521001

Alerts

Be the first to know and let us send you an email when Berachah Prayer House Machilipatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Berachah Prayer House Machilipatnam:

Share