24/08/2024
🙏🙏భక్తి పూర్వక ఆహ్వానం.🙏🙏🙏 🚩🚩కృష్ణాష్టమి వేడుకలు 🌷🚩🚩26 .8. 24 సోమవారం సాయంత్రం 7గంలకు మన జగన్నాధపురం లో వేంచేసి ఉన్న శ్రీరామ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ✨శ్రీమాన్ గుదిమెళ్ళ శ్రీకర శ్రీ నివాసరామానుజ స్వామి వారి ఆధ్వర్యంలో సాయంత్రం చిన్ని కృష్ణకు అభిషేకం తదనంతరం అర్చన హారతి చిన్నికృష్ణుని ఉయ్యాలలో వేయుట జరుగుతుంది .కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము.. 🙏🙏జైశ్రీరామ్🙏🙏