KanakaDugra Ammavari Gudi- KCP road - Macherla

KanakaDugra Ammavari Gudi-  KCP road - Macherla KanakaDugra Ammavari Gudi- KCP road, Opposite Girl's High school - Macherla

25/11/2021
రింగ్ రోడ్ KCP ఫ్యాక్టరీ కి వెళ్ళే దారిలో ఉన్న కనక దుర్గమ్మ వారి దేవాలయంలో కార్తీక మాసం సందర్బంగా అన్నదానం ప్రారంభించిన ...
02/11/2021

రింగ్ రోడ్ KCP ఫ్యాక్టరీ కి వెళ్ళే దారిలో ఉన్న కనక దుర్గమ్మ వారి దేవాలయంలో కార్తీక మాసం సందర్బంగా అన్నదానం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ గారు.

ధ్వజస్థంభం పునప్రతిష్ఠ  కి విరాళాలు అందించి అమ్మవారి కృప కి పాత్రులు  కాగలరు
07/09/2021

ధ్వజస్థంభం పునప్రతిష్ఠ కి విరాళాలు అందించి అమ్మవారి కృప కి పాత్రులు కాగలరు

Paper cuttings
06/09/2021

Paper cuttings

మాచర్ల పట్టణంలోని పెద్ద కాన్వెంట్ ఎదురుగా ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడిలో బోనాలు మరియు పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాచ...
05/09/2021

మాచర్ల పట్టణంలోని పెద్ద కాన్వెంట్ ఎదురుగా ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడిలో బోనాలు మరియు పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ గారు.

అమ్మవారి గుడి లో నూతనంగా నిర్మించిన గోశాల......
02/02/2021

అమ్మవారి గుడి లో నూతనంగా నిర్మించిన గోశాల......

కార్తీక శుక్రవారాల్లో లక్ష్మీ పార్వతులను పూజిస్తే సకల సంపదలు పొందుతారు..!భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మ...
20/11/2020

కార్తీక శుక్రవారాల్లో లక్ష్మీ పార్వతులను పూజిస్తే సకల సంపదలు పొందుతారు..!

భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధ్యాన్యం ఉంటుంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్ధశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.

ర్తీక శుక్రవారం రోజు సాయంత్రమున పై శ్లోకమును ధ్యానించి శుచి శుభ్రంగా ఇంటి ముందు దీపాలు వెలిగించినట్లైతే ఆ గృహంలో శ్రీ మహాలక్ష్మి కటాక్షంతో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.

శుక్రవారం సాయంత్రమున లక్ష్మీస్వరూపమైన తులసి కోట ముందు తొలుత దీపాలు వెలిగించి, పై శ్లోకాన్ని పఠించి ఇంటి ముంగిట దివ్వెలను వెలిగించినట్లైతే సర్వసంపన్నులుగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు.

Significance of Karthika Sukravaram(Karthika Friday)..!, Karthik month is the favorite month to both of the supreme Gods Lord Vishnu and Lord Siva. Water in rivers, lakes and ponds get holy power to destroy ill effects during the month hence karthik snaan is one of the most popular Hindu rituals.

నాగుల చవితి శుభాకాంక్షలు
18/11/2020

నాగుల చవితి శుభాకాంక్షలు

Address

Macherla
522426

Website

Alerts

Be the first to know and let us send you an email when KanakaDugra Ammavari Gudi- KCP road - Macherla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category