20/01/2026
కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేద్రంలోని శ్రీవాసవీ మాత ఆలయంలో
మా విశ్వనాథ జ్యోతిషాలయం కాగజ్ నగర్ & లక్షెట్టి పేట యాజ్ణీక బృంద ఆధ్వర్యంలో
ఆర్య వైశ్యుల కుల దేవత
శ్రీ వాసవీ కన్యకా మాత ఆత్మార్పణ రోజును పురస్కరించుకొని
102 గోత్రాలు, ఋషులను
పూజించి మూలవిరాట్టుకు అర్చన అభిషేకాలు