24/08/2026
జయ గురుదత్త శ్రీ గురుదత్త
శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో మనకర్నూలు
శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో*శ్రావణ మాసం రెండవ సోమవారం సందర్భంగా గౌరీ శంకర స్వామి వారికీ ప్రాతః కాలంలో లఘున్యాస పూర్వక రుద్రాభిషేకములు , అర్చనలు జరిగినవి . అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించినారు.