Allahvalidargah Yellarthi New

Allahvalidargah Yellarthi New Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Allahvalidargah Yellarthi New, Assemblies of God, GATTUMALLAI KONDA, Near yellarthi, Aluru Taluka, Holigunda Mandal, kurnool Dist, AndhraPradesh, Kurnool.

శ్రీశ్రీశ్రీ అల్లావలి సాహెబ్ మరియు అంగార్వలి సాహెబ్ ల వారి 20వ గంధం కార్యక్రమాలు 31-10-2024 గురువారం
05/11/2024

శ్రీశ్రీశ్రీ అల్లావలి సాహెబ్ మరియు అంగార్వలి సాహెబ్ ల వారి 20వ గంధం కార్యక్రమాలు 31-10-2024 గురువారం

శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ షా అల్లావలి సాహెబ్ తాత వారి 2025వ సంవత్సరానికి సంబంధించినటువంటి ప్యాకెట్ క్యాలెండర్ మరియు స్టిక్క...
31/10/2024

శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ షా అల్లావలి సాహెబ్ తాత వారి 2025వ సంవత్సరానికి సంబంధించినటువంటి ప్యాకెట్ క్యాలెండర్ మరియు స్టిక్కర్లను చిత్రీకరించినటువంటి కళా జ్యోతి ఆర్ట్స్ ప్రొప్రైటర్ ఎల్లప్ప గారు మరియు వారి కుమారులు

22/10/2024

గట్టు మల్లయ్య కొండ, (దేవరగట్టు) హోలిగుంద మండలం, ఆలూరు తాలూకా, కర్నూలు జిల్లా. నందు వెలసి ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ హజ్రత్ సయ్యద్ షా అల్లావలి, అంగార్ వలి సాహెబ్ ల వారి 20వ గంధం మరియు ఉరుసు ఆహ్వానము

ఆహ్వానించువారు...

*శ్రీశ్రీ శ్రీ హజరత్ సయ్యద్ షా అల్లావలి అంగార్వలి సాహెబ్లవారి దర్గా అభివృద్ధి నిర్వహకులు*
ఎల్. లింగమయ్య స్వామి (ఖాదర్ లింగ సాహెబ్)
మరియు
అల్లావలి భక్తబృందం
సర్వమత దీన జన సేవా సంఘం అనంతపురం.

శ్రీ శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ షా అంగర్ వలి సాహెబ్ వారి 17వ గందోత్సవం 🙏🏻🙏🏻🙏🏻
17/11/2023

శ్రీ శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ షా అంగర్ వలి సాహెబ్ వారి 17వ గందోత్సవం 🙏🏻🙏🏻🙏🏻

శ్రీ శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ షా అల్లావలి సాహెబ్ వారి 17వ గంధమహోత్సవం🙏🏻🙏🏻🙏🏻please subscribe friends
16/11/2023

శ్రీ శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ షా అల్లావలి సాహెబ్ వారి 17వ గంధమహోత్సవం🙏🏻🙏🏻🙏🏻please subscribe friends

01/11/2023
01/11/2023

శ్రీ శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ షా అల్లావలి & అంగార్ వలి సాహెబ్ ల వారి గంధం ఉరుసు కార్యక్రమాల గురించి తెలియజేసిన దర్గా అభివృద్ధి వ్యవస్థాపకులు శ్రీశ్రీ లింగమయ్య స్వామి (ఖాదర్ లింగాసాహెబ్) గారు అనంతపురం

గంధం :- సోమవారం 12-11-2023 రాత్రి

ఉరుసు :- మంగళవారం13-11-2023 రాత్రి

జియారత్ :- బుధవారం 14-11-2023 మధ్యాహ్నం

Please watch the URS of Allah Vali DADA 2022
26/11/2022

Please watch the URS of Allah Vali DADA 2022

శ్రీశ్రీశ్రీ అల్లావల్లి సాహెబ్ వారి గంధం మరియు ఉరుసు మహోత్సవం ఆహ్వానం
29/10/2022

శ్రీశ్రీశ్రీ అల్లావల్లి సాహెబ్ వారి గంధం మరియు ఉరుసు మహోత్సవం ఆహ్వానం

శ్రీశ్రీశ్రీ హజరత్ సయ్యద్ షా అల్లావల్లి తాత వారి నవంబర్ నెలలో 21వ తారీకు నుంచి 24 వ తారీకు వరకు కర్నూలు జిల్లా హొలిగొంద ...
21/10/2022

శ్రీశ్రీశ్రీ హజరత్ సయ్యద్ షా అల్లావల్లి తాత వారి నవంబర్ నెలలో 21వ తారీకు నుంచి 24 వ తారీకు వరకు కర్నూలు జిల్లా హొలిగొంద మండలం, ఆలూరు తాలూకా, గట్టు మల్లయ్య కొండ ప్రాంతంలో వెలసి ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ హజరత్ సయ్యద్ షా అల్లావలి సాహిబ్ తాత వారి 16వ జెండానిషాని గంధం మరియు ఉసుమహోత్సవ పోస్టర్ను రూపొందించిన కళా జ్యోతి ఆర్ట్స్ ప్రొప్రైటర్ శ్రీ ఎల్లప్ప గారు. దర్గా అభివృద్ధి వ్యవస్థాపకులు శ్రీశ్రీ లింగమయ్య స్వామి గారికి అందజేయడం జరిగినది.

శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ షా అల్లావల్లి సాహెబ్ వారి 16వ గంధం ఉరుసు మహోత్సవం సందర్భంగా 21- 11- 2022న శ్రీశ్రీశ్రీ ఉరుసు కార్...
21/10/2022

శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ షా అల్లావల్లి సాహెబ్ వారి 16వ గంధం ఉరుసు మహోత్సవం సందర్భంగా 21- 11- 2022న శ్రీశ్రీశ్రీ ఉరుసు కార్యక్రమాల పోస్టర్ను దర్గా అభివృద్ధి వ్యవస్థాపకులు శ్రీ శ్రీ లింగమయ్య స్వామి (ఖాదర్ లింగ సాహెబ్) గారు విడుదల చేయడం జరిగినది.
21-11-2022- ఉదయం జెండా నిషాని
22-11-2022 రాత్రి గంధం మహోత్సవం
23-11-2022 ఉరుసు మహోత్సవం
24-11-2022 జియారత్
ఆహ్వానించువారు
శ్రీశ్రీశ్రీ హజరత్ సయ్యద్ షా అల్లావలి దర్గా కమిటీ, అనంతపురం.

Like share subscribe
30/09/2022

Like share subscribe

Address

GATTUMALLAI KONDA, Near Yellarthi, Aluru Taluka, Holigunda Mandal, Kurnool Dist, AndhraPradesh
Kurnool
518001

Telephone

9700714786

Website

Alerts

Be the first to know and let us send you an email when Allahvalidargah Yellarthi New posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share