Rukmini Panduranaga Swamy Temple - Peddatekkur - Kurnool

Rukmini Panduranaga Swamy Temple - Peddatekkur - Kurnool Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rukmini Panduranaga Swamy Temple - Peddatekkur - Kurnool, Hindu temple, Kurnool.

"Hare Rama Hare Rama Rama Rama Hare Hare
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare"
Om Sri Gururave Namaha,Sri Rumuni Panduranga Swami devalayam Pedda Tekur (v)Kurnool(D)Andhra Pradesh(S). హరి ఓం విఠ్ఠల
నవంబర్ 8 వ తేదీ నుండి 16వ తేదీ వరకు
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
మహా మంత్ర కీర్తన నామ సప్తాహం ( 26వ )
మరియు శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి వారి

దీక్షా మాల ధారణ కార్యక్రమాలు నిర్వహించుటకు వేదమూర్తులు సంకల్పించినారు.
సహృదయ సేవాతత్పరులు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకుని శ్రీ భగవత్ కృపకు
పాతృలై ధన్యత పొందగలరు .
కృష్ణం వందే జగద్గురుం
శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయం
శ్రీ శ్రీ శ్రీ సద్గురు పరిపూర్ణ తాండవ నాగలింగ శివాచార్య స్వాముల వారి శివ జీవైక్య మఠం
పెద్ద టేకూరు గ్రామం
కల్లూరు మండలం
కర్నూలు జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ ...518218.
ఫోన్ ~ 9959337109.

19/11/2024
26/10/2024

గోమాత లకు గ్రాస సమర్పణ దాతలకు
హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు శ్రీ గోమాత శుభాశిశ్శులు.
జై గురు దేవ

Address

Kurnool
518218

Alerts

Be the first to know and let us send you an email when Rukmini Panduranaga Swamy Temple - Peddatekkur - Kurnool posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Rukmini Panduranaga Swamy Temple - Peddatekkur - Kurnool:

Share

Category