Jamiat Abna-e-Qadeem Jamia Darussalam Oomerabad, Pedana Branch

Jamiat Abna-e-Qadeem Jamia Darussalam Oomerabad, Pedana Branch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jamiat Abna-e-Qadeem Jamia Darussalam Oomerabad, Pedana Branch, Religious organisation, PEDANA TOWN, Krishna district.

Jamiat Abna-e-Qadeem Jamia Darussalam Oomerabad, Pedana Branch is a Old Students Association of Famous Jamia Darussalam Oomerabad Madarasa a Pedana Town Branch in Pedana, Krishna District, Andhra Pradesh, India.

27/05/2023

♻️ *Jamiat Abnaye Qadeem Jamia Darussalam Omerabad* ♻️
_Pedana Branch_

🔹 *Presents* 🔹

_ONLINE ISLAMIC SUMMER CAMP CLASSES LIVE_

🤝 *MARKAZ DARULBIR At-Taleemi Wal-Khairi PEDANA*

🤳 *JOIN NOW*🤳🏻

📝: _*AQEEDE K BUNYADI AUR AHAM MASAYIL*_

🎙️ *Shaykh Dr Sayeed Ahmed Umri Madani Hafizahullah*

⏰ *Saturday* *27/5/23*
*9:30am - 12:00pm*

♻️ *Zoom Link* ♻️
https://us02web.zoom.us/j/89412423313

👆🏼👆🏼 *Join on Zoom* 👆🏼👆🏼

Zoom is the leader in modern enterprise video communications, with an easy, reliable cloud platform for video and audio conferencing, chat, and webinars across mobile, desktop, and room systems. Zoom Rooms is the original software-based conference room solution used around the world in board, confer...

🔹🔸  *విద్యార్థులు మరియు పెద్దవారు  (పురుషులు & మహిళలు)* 🔹🔸 🌟🌐 *జామియా దారుస్సలాం ఊమరాబాద్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప...
13/01/2023

🔹🔸 *విద్యార్థులు మరియు పెద్దవారు (పురుషులు & మహిళలు)* 🔹🔸

🌟🌐 *జామియా దారుస్సలాం ఊమరాబాద్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పెడన టౌన్ బ్రాంచ్ తరపున* 🌐🌟

💢💢💢 *2-రోజుల వింటర్ ఇస్లామిక్ క్యాంప్ ఉచిత ఆహారం & బస సౌకర్యాలు* 💢💢💢

🗓️ *తేదీ: ఇన్షా అల్లాహ్, 14 & 15 జనవరి 2023*

📍 *స్థలం: మర్కజ్ దారుల్ బిర్ మదర్సా, తిబియాన్ క్యాంపస్, పెడన టౌన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్*

✨ *ప్రవేశానికి అర్హత: కనీసం 14 సంవత్సరాల వయస్సు ఉండాలి.*

👉🏼 *గమనిక: ఈ కార్యక్రమం ఉర్దూ భాషలో నిర్వహించబడుతుంది.*

🌏🌏 *ఔత్సాహికులు వెంటనే కింది Google ఫారమ్‌ను పూర్తి చేసి మీ పేరును నమోదు చేసుకోండి.* 🌏🌏
👇🏼👇🏼
https://bit.ly/2_Day_Winter-Islamic_Camp_2023

తల్లిదండ్రులు దయచేసి ఆలోచించండి. ఈ ఆధునిక బిజీ స్కూల్ మరియు కాలేజీ లైఫ్‌లో తీవ్రమైన రోజువారీ దినచర్యతో మన పిల్లలు అల్లాహ...
13/01/2023

తల్లిదండ్రులు దయచేసి ఆలోచించండి.

ఈ ఆధునిక బిజీ స్కూల్ మరియు కాలేజీ లైఫ్‌లో తీవ్రమైన రోజువారీ దినచర్యతో మన పిల్లలు అల్లాహ్ యొక్క దీన్ నుండి దూరంగా ఉన్నారు.

కాబట్టి, సహీ దీన్ ని పిల్లలు నేర్చుకునేలా సులభతరం చేయడం తల్లిదండ్రుల బాధ్యత, తద్వారా మన పిల్లలు ఇస్లాం యొక్క ప్రాథమికాలను నేర్చుకోవచ్చు.

తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల దీన్‌పై శ్రద్ధ చూపకపోతే, దానికి మీరే బాధ్యులవుతారు.

అల్హమ్దులిల్లాహ్, అనేక సంస్థలు ఇస్లామిక్ క్యాంప్లు నిర్వహిస్తున్నాయి, మీరు మీ పిల్లలను కనీసం ఇటువంటి క్యాంపుకు పంపాలి. ఫజీలతుష్షేఖ్ డాక్టర్ సయీద్ అహ్మద్ మదని ఆధ్వర్యంలోని *మర్కజ్ దారుల్ బిర్ పెడన సంస్థ 14th (శనివారం) & 15th (ఆదివారం) జనవరి నెలలో రెండు రోజుల ఇస్లామిక్ వింటర్ క్యాంప్ నిర్వహిస్తుంది.* ఇందులో బాల - బాలికలు కనీసం 14 సంవత్సరాల వయసు, ఆ పైబడిన వారు అర్హులు. క్లాసులు ఉర్దూ లో జరుగుతాయి, ఇన్షాఅల్లాహ్.

కాబట్టి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి. తల్లిదండ్రులుగా ఇది మీ పిల్లల పట్ల ప్రాథమిక కర్తవ్యం.

9912193013, 9985344511, 8341529326, 9948240982, 9533192833

🔹🔸 *Great News for College Students (Boys & Girls)* 🔹🔸

🌟🌐 *On behalf of Jamia Darussalam Oomerabad Old Students Association Pedana Town Branch* 🌐🌟

💢💢💢 *2-day Winter Islamic camp with free food & lodging facilities* 💢💢💢

🗓️ *Date: Insha'Allaah, on 14th & 15th January 2023*

📍 *Location: Markaz Darul Bir Madrasa, Tibiyan Campus, Pedana Town, Krishna District, Andhra Pradesh*

✨ *Eligibility for admission: Must have a minimum of 14 years of age.*

👉🏼 *Note: This program will be conducted in the Urdu language.*

🌏🌏 *Enthusiasts should immediately complete the following Google form and register your name.* 🌏🌏
👇🏼👇🏼
https://bit.ly/2_Day_Winter-Islamic_Camp_2023

🔹🔸 Great news for college students and students 🔹🔸🌟🌐 On behalf of Jamia Darussalam Umarabad Old Students Association Ped...
11/05/2022

🔹🔸 Great news for college students and students 🔹🔸
🌟🌐 On behalf of Jamia Darussalam Umarabad Old Students Association Pedana Branch 🌐🌟
💢💢💢 15 days Summer Dawa training camp with free meals and accommodation 💢💢💢
🗓️Date: Insha Allah, 15 May to 29 May 2022 i.e. from 13 Shawwal to 27 Shawwal 1443 (total of 15 days)
📍Location: Markaz Darul Bir Madarasa, Tibiyan Campus, Pedana Town, Krishna District, Andhra Pradesh
✨ Eligibility for Admission: Must be 10th-grade pass or 15 years old.
👉🏼 Note: This program will be in Telugu language. Valuable/expensive books 📚 will be given as a gift at the end of the program.
🔰 Admission fee ₹100 only. 🔰
🌏🌏 Enthusiasts should complete the following Google form immediately and register their names. 🌏🌏
👇🏼👇🏼👇🏼
https://bit.ly/15-day-Dawah-Camp
🔹🔸 Great News for College Students (Boys & Girls) 🔹🔸
🌟🌐 On behalf of Jamia Darussalam Oomerabad Old Students Association Pedana Town Branch 🌐🌟
💢💢💢 15-day Summer Dawah training camp with free food & lodging facilities 💢💢💢
🗓️ Date: Insha'Allaah, from 15 May to 29 May 2022 i.e. from 13 Shawwal to 27 Shawwal 1443H
📍 Location: Markaz Darul Bir Madrasa, Tibiyan Campus, Pedana Town, Krishna District, Andhra Pradesh
✨ Eligibility for admission: Must be a 10th class pass or have a minimum of 15 years of age.
👉🏼 Note: This program will be conducted in the Telugu language. Valuable/expensive books 📚 will be given away as prizes at the end of the program.
🔰 Admission fee is ₹100 only.
🌏🌏 Enthusiasts should immediately complete the following Google form and register your name. 🌏🌏
👇🏼👇🏼
https://bit.ly/15-day-Dawah-Camp

🔹🔸 Great news for college students and students 🔹🔸🌟🌐 On behalf of Jamia Darussalam Umarabad Old Students Association Ped...
11/05/2022

🔹🔸 Great news for college students and students 🔹🔸
🌟🌐 On behalf of Jamia Darussalam Umarabad Old Students Association Pedana Branch 🌐🌟
💢💢💢 15 days Summer Dawa training camp with free meals and accommodation 💢💢💢
🗓️Date : Insha Allah, 15 May to 29 May 2022 i.e. from 13 Shawwal to 27 Shawwal 1443 (total 15 days)
📍Location: Markaz Darul Bir Madarasa, Tibiyan Campus, Pedana Town, Krishna District, Andhra Pradesh
✨ Eligibility for Admission: Must be 10th grade pass or 15 years old.
👉🏼 Note: This program will be in Telugu language. Valuable/expensive books 📚 will be given as a gift at the end of the program.
🔰 Admission fee ₹100 only. 🔰
🌏🌏 Enthusiasts should complete the following Google form immediately and register your name. 🌏🌏
👇🏼👇🏼👇🏼
https://bit.ly/15-day-Dawah-Camp
🔹🔸 Great News for College Students (Boys & Girls) 🔹🔸
🌟🌐 On behalf of Jamia Darussalam Oomerabad Old Students Association Pedana Town Branch 🌐🌟
💢💢💢 15-day Summer Dawah training camp with free food & lodging facilities 💢💢💢
🗓️ Date: Insha'Allaah, from 15 May to 29 May 2022 i.e. from 13 Shawwal to 27 Shawwal 1443H
📍 Location: Markaz Darul Bir Madrasa, Tibiyan Campus, Pedana Town, Krishna District, Andhra Pradesh
✨ Eligibility for admission: Must be a 10th class pass or have a minimum of 15 years of age.
👉🏼 Note: This program will be conducted in the Telugu language. Valuable/expensive books 📚 will be given away as prizes at the end of the program.
🔰 Admission fee is ₹100 only.
🌏🌏 Enthusiasts should immediately complete the following Google form and register your name. 🌏🌏
👇🏼👇🏼
https://bit.ly/15-day-Dawah-Camp

🔹🔸 కాలేజి విద్యార్ధి మరియు విద్యార్ధినీలకు గొప్ప శుభవార్త 🔹🔸🌟🌐 జామిఅ దారుస్సలాం ఉమరాబాద్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పె...
06/05/2022

🔹🔸 కాలేజి విద్యార్ధి మరియు విద్యార్ధినీలకు గొప్ప శుభవార్త 🔹🔸

🌟🌐 జామిఅ దారుస్సలాం ఉమరాబాద్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పెడన బ్రాంచ్ తరపున 🌐🌟

💢💢💢 15 రోజుల వేసవి దావా శిక్షణా శిబిరం ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో 💢💢💢

🗓️ తేది : ఇన్షా అల్లాహ్, 15 మే నుండి 29 మే 2022 అనగా 13 షవ్వాల్ నుండి 27 షవ్వాల్ 1443 వరకు (మొత్తం 15 రోజులు)

📍 ప్రదేశం: మర్కజ్ దారుల్ బిర్ మదరస, తిబియాన్ క్యాంపస్, పెడన టౌన్, కృష్ణ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

✨ ప్రవేశమునకు అర్హత: 10వ తరగతి పాస్ లేదా 15 సంవత్సరములు నిండిన వారై ఉండాలి.

👉🏼 గమనిక : ఈ ప్రోగ్రామ్ తెలుగు భాషలో ఉండును. ప్రోగ్రాం సమాప్తము లో విలువైన/ఖరీదైన పుస్తకాలు 📚బహుమతి గా ఇవ్వబడును.

🔰 అడ్మిషన్ ఫీజు ₹100 రూపాయలు మాత్రమే. 🔰

🌐 స్పోకెన్ ఇంగ్లీష్ (Spoken English) లో కూడా శిక్షణ ఉంటుంది

🌏🌏 ఔత్సాహికులు ఈ క్రింది గూగుల్ ఫామ్ ను వెంటనే పూర్తి చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోవలెను. 🌏🌏

👇🏼👇🏼👇🏼

Insha'Allah, Jamia Darussalam Oomerabad Abanae Qadeem Pedana Branch ke Jaanib se 15 Roza Summer Dawah Training Camp Rihaish ke intezamat ke sath, 15th May se 29th May 2022 tak Muntaqab Hoga.

🔹🔸 కాలేజి విద్యార్ధి మరియు విద్యార్ధినీలకు గొప్ప శుభవార్త 🔹🔸🌟🌐 జామిఅ దారుస్సలాం ఉమరాబాద్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పె...
17/04/2022

🔹🔸 కాలేజి విద్యార్ధి మరియు విద్యార్ధినీలకు గొప్ప శుభవార్త 🔹🔸

🌟🌐 జామిఅ దారుస్సలాం ఉమరాబాద్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పెడన బ్రాంచ్ తరపున 🌐🌟

💢💢💢 15 రోజుల వేసవి దావా శిక్షణా శిబిరం ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో 💢💢💢

🗓️ తేది : ఇన్షా అల్లాహ్, 15 మే నుండి 29 మే 2022 అనగా 13 షవ్వాల్ నుండి 27 షవ్వాల్ 1443 వరకు (మొత్తం 15 రోజులు)

📍 ప్రదేశం: మర్కజ్ దారుల్ బిర్ మదరస, తిబియాన్ క్యాంపస్, పెడన టౌన్, కృష్ణ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

✨ ప్రవేశమునకు అర్హత: 10వ తరగతి పాస్ లేదా 15 సంవత్సరములు నిండిన వారై ఉండాలి.

👉🏼 గమనిక : ఈ ప్రోగ్రామ్ తెలుగు భాషలో ఉండును. ప్రోగ్రాం సమాప్తము లో విలువైన/ఖరీదైన పుస్తకాలు 📚బహుమతి గా ఇవ్వబడును.

🔰 అడ్మిషన్ ఫీజు ₹100 రూపాయలు మాత్రమే. 🔰

🌏🌏 ఔత్సాహికులు ఈ క్రింది గూగుల్ ఫామ్ ను వెంటనే పూర్తి చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోవలెను. 🌏🌏

👇🏼👇🏼👇🏼
https://bit.ly/15-day-Dawah-Camp

🔹🔸 Great News for College Students (Boys & Girls) 🔹🔸

🌟🌐 On behalf of Jamia Darussalam Oomerabad Old Students Association Pedana Town Branch 🌐🌟

💢💢💢 15-day Summer Dawah training camp with free food & lodging facilities 💢💢💢

🗓️ Date: Insha'Allaah, from 15 May to 29 May 2022 i.e. from 13 Shawwal to 27 Shawwal 1443H

📍 Location: Markaz Darul Bir Madrasa, Tibiyan Campus, Pedana Town, Krishna District, Andhra Pradesh

✨ Eligibility for admission: Must be a 10th class pass or have a minimum of 15 years of age.

👉🏼 Note: This program will be conducted in the Telugu language. Valuable/expensive books 📚 will be given away as prizes at the end of the program.

🔰 Admission fee is ₹100 only.

🌏🌏 Enthusiasts should immediately complete the following Google form and register your name. 🌏🌏
👇🏼👇🏼
https://bit.ly/15-day-Dawah-Camp

Address

PEDANA TOWN
Krishna District
521366

Telephone

+917386536529

Website

Alerts

Be the first to know and let us send you an email when Jamiat Abna-e-Qadeem Jamia Darussalam Oomerabad, Pedana Branch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share