Youth Gospel Mission

Youth Gospel Mission Malakapalli, tallapudi /madalam west godavari District...
Pentecostal church in malakapalli
christ comes temple
Youth Gospel crusade
Youth Gospel Mission

     🌹🧙‍♀️
27/11/2019



🌹🧙‍♀️

27/11/2019

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 6:20

విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

Psalms(కీర్తనల గ్రంథము) 116:12యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?   🙏
09/11/2019

Psalms(కీర్తనల గ్రంథము) 116:12

యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?
🙏

Romans(రోమీయులకు) 12:12నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.
01/11/2019

Romans(రోమీయులకు) 12:12

నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.

Psalms(కీర్తనల గ్రంథము) 36:7దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.
28/10/2019

Psalms(కీర్తనల గ్రంథము) 36:7

దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.

Psalms(కీర్తనల గ్రంథము) 23:1యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.      🌹🧙‍♀️
27/10/2019

Psalms(కీర్తనల గ్రంథము) 23:1

యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.


🌹🧙‍♀️

Matthew(మత్తయి సువార్త) 5:48మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.    🧙‍♀️🌹
21/10/2019

Matthew(మత్తయి సువార్త) 5:48

మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.


🧙‍♀️🌹

Psalms(కీర్తనల గ్రంథము) 99:5మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి ఆయన పరిశుద్ధుడు.     🧙‍♀️🌹
20/10/2019

Psalms(కీర్తనల గ్రంథము) 99:5

మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి ఆయన పరిశుద్ధుడు.


🧙‍♀️🌹

Matthew(మత్తయి సువార్త) 5:5సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.     🧙‍♀️🌹
19/10/2019

Matthew(మత్తయి సువార్త) 5:5

సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.


🧙‍♀️🌹

Psalms(కీర్తనల గ్రంథము) 84:12సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు.
18/10/2019

Psalms(కీర్తనల గ్రంథము) 84:12

సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు.

Psalms(కీర్తనల గ్రంథము) 13:6నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను.     🌹🧙‍♀️
10/10/2019

Psalms(కీర్తనల గ్రంథము) 13:6

నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను.


🌹🧙‍♀️

Jeremiah(యిర్మీయా) 17:17ఆప త్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము.      🌹🧙‍♀️
10/10/2019

Jeremiah(యిర్మీయా) 17:17

ఆప త్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము.


🌹🧙‍♀️

Address

Kovvur
534340

Website

Alerts

Be the first to know and let us send you an email when Youth Gospel Mission posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share