14/01/2022
అయ్యప్ప భక్తులకు నమస్కారం! 🙏
శుక్రవారం అనగా 14.01.2022 సంక్రాంతి సందర్భంగా గా, ఉదయం 8 గంటలకు మన అయ్యప్ప స్వామి వారికి వివిధ పళ్ళ రసాలతో అభిషేకం నిర్వహించబడును. అదే రోజు సాయంత్రం 4 గంటలకు చేమంతి పూల తో సహస్ర నామార్చన మరియు సాయంత్రం 6.42 ని" లకు కర్పూర జ్యోతి దర్శనం ఏర్పాటు అనంతరం ప్రసాద వితరణ చేయబడినవి.
భక్తులందరూ పూజ లో పాల్గొనవలసింది గా కోరి ప్రార్థిస్తున్నాము.
🙏🙏🙏స్వామియే శరణం అయ్యప్ప!!! 🙏🙏🙏
అయ్యప్ప దేవస్థానం కమిటీ, దేవరపల్లి.