Sai Baba Temple,Kothakota,mahabubnagar,telangana.

Sai Baba Temple,Kothakota,mahabubnagar,telangana. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sai Baba Temple,Kothakota,mahabubnagar,telangana., Hindu temple, kothakota, Kothakota.

All members come to temple12-07-2022 &13-07-2022  హోమం లో పాల్గొన్నాలనుకునవారు క్రింది నెంబర్లలకు కాల్ చేయండి
09/07/2022

All members come to temple12-07-2022 &13-07-2022 హోమం లో పాల్గొన్నాలనుకునవారు క్రింది నెంబర్లలకు కాల్ చేయండి

సంకల్ప  సిధ్ధి సాయి భక్తులకు శుభోదయం...ఈ రోజు  గురువారం  సంధర్భంగా ఆలయంలో మధ్యాహ్నం  ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం ఉంటుం...
25/07/2019

సంకల్ప సిధ్ధి సాయి భక్తులకు శుభోదయం...ఈ రోజు గురువారం సంధర్భంగా ఆలయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి గురువారం ఒక దాత సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగిందని తెలుపుటకు సంతోషిస్తున్నాము.🙏ఓం శ్రీ సాయిరాం🙏

11/07/2019
సంకల్ప సిధ్ధి సాయినాథుని ఆలయంలో శతాబ్ధి ఉత్సవాల్లో బాగంగా కొత్తకోట పట్టణంలో వంద ఇండ్లలో గృహ భజనలు విజయవంతంగా పూర్తి చేయట...
25/10/2018

సంకల్ప సిధ్ధి సాయినాథుని ఆలయంలో శతాబ్ధి ఉత్సవాల్లో బాగంగా కొత్తకోట పట్టణంలో వంద ఇండ్లలో గృహ భజనలు విజయవంతంగా పూర్తి చేయటం జరిగింది.ఈ నెల 27 సాయంత్రం షిరిడీ లోని సాయి మందిరంలో కొత్తకోట భక్తులు భజన కార్యక్రమం నిర్వహించ నున్నారు. గృహ భజనలు నిర్వహించిన ఇళ్ళల్లో ఈరోజు సాయంత్రం బిక్షటన కార్యక్రమం ఉంటుంది.మీకు తోచిన బిక్షను స్వామి వారికి సమర్పించండి.

ఈరోజు తో సాయిబాబ సమాధి ఐ 100 సంవత్సరాలు అవుతుంది శ్రీ శ్రీ శ్రీ సంకల్ప సిద్ది సాయినాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు...
19/10/2018

ఈరోజు తో సాయిబాబ సమాధి ఐ 100 సంవత్సరాలు అవుతుంది శ్రీ శ్రీ శ్రీ సంకల్ప సిద్ది సాయినాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ........
ఇట్లు
సాయిబాబ సేవా సమితి
కొత్తకోట

భజన జరిగిన ప్రతి ఇల్లు షిరిడీ సాయి పాద స్పర్శతో పావనం అయ్యింది.భజన చేయించుకున్న వారి జన్మ సార్థకం అయ్యింది.వంద ఇండ్లలోనే...
14/10/2018

భజన జరిగిన ప్రతి ఇల్లు షిరిడీ సాయి పాద స్పర్శతో పావనం అయ్యింది.భజన చేయించుకున్న వారి జన్మ సార్థకం అయ్యింది.వంద ఇండ్లలోనే భజనలు చేయాలన్న సంకల్పం నెరవేరింది. ఆలయంలో ఈరోజు సాయంత్రం 7గంటల నుండి రేపు రాత్రి 7 గంటల వరకు నిరంతరాయంగా భజన కార్యక్రమం ఉంటుంది.కాబట్టి మీరు సాయినాథుని సంకీర్తనలో గొంతు కలపండి.మీకు వీలైన సమయంలో కొత్తకోటలోని సంకల్పసిధ్ధిసాయినాథుని ఆలయాన్ని సంధర్శించండి.శతాబ్ధి ఉత్సవాలను విజయవంతం చేయండి.

14/10/2018

భక్తులకు శుభోదయం
ఈరోజు ఉదయం 10గంటలకు కొత్తకోటలోని సాక నరసింహ్మ గారిఇంట్లోగృహ భజనఉంటుంది

14/10/2018

100
Aakada Bachana in sannidanam 🙏

14/10/2018
ఈరోజు గృహ భజన కొత్తకోట లోని పద్మావతి షో రూం సమీపంలో ఉన్న నరహరి శెట్టి గారి ఇంట్లో ఉంటుంది గమనించగలరు.
18/09/2018

ఈరోజు గృహ భజన కొత్తకోట లోని పద్మావతి షో రూం సమీపంలో ఉన్న నరహరి శెట్టి గారి ఇంట్లో ఉంటుంది గమనించగలరు.

17-09-2018 కొత్తకోట సంకల్పసిధ్ధి సాయినాథుని శతాబ్ధి ఉత్సవాల్లో బాగంగా కొత్తకోట పట్టణంలో నగర సంకీర్తన కార్యక్రమం ఉదయం 5గం...
18/09/2018

17-09-2018 కొత్తకోట సంకల్పసిధ్ధి సాయినాథుని శతాబ్ధి ఉత్సవాల్లో బాగంగా కొత్తకోట పట్టణంలో నగర సంకీర్తన కార్యక్రమం ఉదయం 5గంటలకు ప్రారంభం అయ్యింది.

Address

Kothakota
Kothakota
509381

Website

Alerts

Be the first to know and let us send you an email when Sai Baba Temple,Kothakota,mahabubnagar,telangana. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category