OLD Kothagudem

OLD Kothagudem This page is to develop our temple in marvadi camp, old kothagudem.

The 9 days celebrations in our temple
23/10/2015

The 9 days celebrations in our temple

మన గుడిలో దసరా సంబరాలు
23/10/2015

మన గుడిలో దసరా సంబరాలు

23/10/2015

దసరా

ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు దేవీ నవరాత్రులు అని అంటారు. ఈ 9రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకరించి హిందువులు అత్యంత భక్తి శ్ర్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు.ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది కనుక నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా అంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు.

నవరత్రుల సమయంలో అమ్మవారి అలంకారములు :
మొదటిరోజు బాలాత్రిపుర సుందరీదేవి
రెండోరోజు గాయత్రీ అమ్మవారు
మూడోరోజు అన్నపూర్ణాదేవి
నాల్గవరోజు లలితా త్రిపురసుందరి
అయిదవరోజు సరస్వతీదేవి (మూలా నక్షత్రం వచ్చినప్పుడు)
ఆరో రోజు మహాలక్ష్మి
ఏడవరోజు దుర్గాదేవి
ఎనిమిదవరోజు మహిషాసుర మర్ధిని
తొమ్మిదవరోజు రాజరాజేశ్వరీ అమ్మవారు
విజయదశమి
అమ్మవారు మహిషాసురుడుని సంహరించి, దుష్ట సంహారం చేసి సాధించిన విజయానికి గుర్తుగా దశమి తిధి నాడు విజయదశమిగా జరుపుకొంటారు.ఈ విజయదశమికి ఉత్తరాది వారు రాముడు రావణుడి ఫై విజయం సాదించి దుష్ట సంహారం చేసి, సీతమ్మను తిరిగి అయోధ్యకు తీసుకువచ్చిన వచ్చిన సందర్బానికి గుర్తుగా రావణుడి బొమ్మను కూడా దగ్దం చేసి ఈ పండుగను జరుపుకొంటారు.

పాండవులు 12ఏళ్ళు వనవాసం, 1 ఏడు అఙ్ఞాతవాస కాలం లో తమ ఆయుధాలను జమ్మి వృక్షం ఫై వుంచి,తిరిగి అఙ్ఞాతవాసం తర్వాత జమ్మి వృక్షమునకు పూజ చేసి ఆయుధాలను ధరించారు.కాబట్టి చాలా ప్రాంతాలలో ఈ రోజున ఆయుధపూజ ని చేస్తారు. కొన్ని ప్రాంతాలలో జమ్మి ఆకులను కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొంటారు.

మన గుడిలో వినాయక చవితి సంబరాలు
05/10/2015

మన గుడిలో వినాయక చవితి సంబరాలు

23/09/2015

మన గుడిలో వినాయక చవితి సంబరాలు

12/09/2015

శ్రీ మన్మధ నామ సం|| దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్ల చవితి నుండి శుక్ల చతుర్దశి వరకు వినయక నవరాత్రులు నిర్వహించబడును...

ఈ మహకార్యం గత 40 సం|| నుండి నిర్వహించ బడుచున్నది. అదే విథంగా ఈ సం|| కూడా నిర్వహించుబడుచున్నది, కావున భక్తులు పూజలో పాల్గొనెవారు, ప్రసాదం చెయదలిచినవారు మరియు విరాళాలు అందించే దాతలు ఈ క్రింధి ఫొన్ నెంబర్ నీ సంప్రదించగలరు

ఇట్లు
రఘునాథ చార్యులు
9989788261

12/09/2015

Our Temple Next occasion is VINAYAKA NAVARATRULU which are organised from 17-9-2015 to 27-9-2015...

So if any body is interested to sit in pooja on any of the days or if any body interested to in giving PRASADAM on any days or any contribution to organise NAVARATRULU also can participate, u can pls contact our Priest Sri RaghuNadaCharya @ 9989788261

History of Our TempleOur temple Sri SitaRamaAnjaneya Temple was 40 yrs old with Anjaneya swami idol at 4ft height in whi...
04/09/2015

History of Our Temple

Our temple Sri SitaRamaAnjaneya Temple was 40 yrs old with Anjaneya swami idol at 4ft height in white marble..... Later in 2009 some renovation works has done in temple they are,

1st time in AP to have complete white marble idols with this heights

Sri Rama Chandra swami Idol -- 5.3ft
Sita Devi Idol -- 5.2ft
Laxmana Swami Idol -- 5.1ft are added.

In addition to these we also have idol of Sai Baba at 3ft and idols of Navagrahas also....

25/08/2015

www.facebook.com/srisitaramahanumantemple
hi friends this the above webaddress to like this page and promote our temple page..... make our temple known to all our people who staying here and who stayed before...

This page is to develop our temple in marvadi camp, old kothagudem.

Address

MARVADI CAMP
Kothagudem
507118

Telephone

+919989788261

Website

Alerts

Be the first to know and let us send you an email when OLD Kothagudem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category