12/07/2023
తేది. 16-07-23 ఆదివారం, మాస శివరాత్రిని పురస్కరించుకుని శ్రీ వీర వేంకట సత్య నారాయణ స్వామి వారి సన్నిధి లో శ్రీ ఉగ్ర ఏకాంబరేశ్వర స్వామి వారి నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంతో కూడిన మాస శివరాత్రిని పురస్కరించుకుని ఉదయం 7 గంటలకు శ్రీ ఉగ్ర ఏకాంబరేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకవారా రుద్ర అభిషేకం జరుగును మరియు పరొక్షముగా భక్తుల గోత్ర నామాలతో జరుగును. కావున ఈ అభిషేకము లో పాల్గొన దలచిన భక్తులు ముందుగా తెలియ చేయగలరు.
సంప్రదించగలరు.
దేవాలయ అర్చకులు
విష్ణు శరణ్
9701631345