Sri sathyadharmasakthi peetham

Sri sathyadharmasakthi peetham Non Profit Organization (N.G.O)

this logo tells us about ancient Indians who wrote Shasta's and Veda's by this we say that our logo consists of కలశము(kalash) ,that mean poornakumbham.

22/01/2023

Requesting everyone to donate 516/- for AnnaDaanam To 46 years old sri Sathya Narayana Swamy Temple.
*********

Sri Sathya dharma sakthi peetham family members and Sri Sathya Narayana Swamy temple team , inviting you all to kalyana mahotsavam 🙏, let’s join all our hands 🙌 for completing final phase of work ( kalyanam , Annadhanam etc ) with 1116/-$21
This is 46 years old temple renovation to be done in up coming 5 years time with a lot of difficulty.

01:03:2023 తేదీ జరగుతున్నటువంటి 46 సంవత్సరాల శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ వార్షిక కళ్యణోత్సవము(దేవాలయ జీర్ణోధరణ) అన్నదానము.

ఘంటసాల విష్ణు శరణ్
9701631345

14/10/2022

బ్రాహ్మణ సహోదరులకు విజ్ఞప్తి మా వద్ద సంప్రదాయంగా వడికిన యజ్ఞోపవీతములు అమ్మబడును. కొరియర్ ద్వారా కూడా పంపించబడును.
కావలసిన బ్రాహ్మణులు సంప్రదించగలరు.
9701631345
విష్ణుశరణ్
లక్ష్మీదేవి పల్లి
భద్రాద్రి కొత్తగూడెం వాస్తవ్యులు.
కావలసిన వారు ముందుగా తెలుపగలరు.

25/01/2022

Come join us
గుడి బాగుంటే ఊరు బాగుంటుంది.

మన ఊరి దేవుడికి మనం ఒక పూలదండ వెద్దాం

మీ తల్లిదండ్రుల పుట్టినరోజు, మీ పుట్టినరోజు లేదా పెళ్ళి రోజు, మీ పిల్లల పుట్టినరోజు మీకు ఉద్యోగము వచ్చిన రోజు లేదా వ్యాపారము ప్రారంభించిన రోజు

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో ముఖ్యమైన రోజులు, మధురానుభూతులను పంచిన రోజులు ఉంటాయి.

ప్రతి ఊరులోను దేవాలయాలు ఉన్నాయి.

ఏవో ముఖ్యమైన పర్వదినాలు- పండుగలలో మాత్రమే దేవునికి పూలమాలలు (దండలు)
ధూప దీప నైవేద్యాలకు, పూలమాలలకు నోచుకొని దేవాలయాలు చాలా ఉన్నాయి.

రంగులు వెలసి, పెచ్చులూడి శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాలు మన ప్రాంతములో ఎన్నో ఉన్నాయి. అలాంటి దేవాలయాలను ఆదరిద్దాం.... సనాతన ధర్మాన్ని కాపాడుకుండా

రండి మన దేవునికి పూలమాలలు వేద్దాం

మీరు నచ్చిన రోజు కనీసం నెలకు ఒకరోజులు మన ఊరు దేవునికి దండ వేయటం వలన ఇలా ప్రతి ఒక్కరూ చేస్తే నిత్యం మన దేవాలయాలు నిత్యనూతనంగా దర్శనమిస్తాయు.

మన గుడి బాగుంటే - మన ఊరు బాగుంటుంది మన ఊరు బాగుంటే - మన దేశం బాగుంటుంది.

15/11/2019
శుభమస్తుతేది : 15, ఆగష్టు 2019, శ్రీ వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, శ్రావణమాసం,  వర్ష ఋతువు, గురువారం, శుక్లపక్షం, పౌర్...
13/08/2019

శుభమస్తు
తేది : 15, ఆగష్టు 2019, శ్రీ వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, శ్రావణమాసం, వర్ష ఋతువు, గురువారం, శుక్లపక్షం, పౌర్ణమి తిధి, శ్రవణా నక్షత్రం, రాఖీపౌర్ణమి,శ్రావణ పౌర్ణమి,జంధ్యాల పౌర్ణమి, సందర్బముగా మన భద్రాద్రి కొత్తగూడెం లొని శ్రీ సత్యధర్మశక్తిపీఠం ఆధ్వర్యం లో శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయమ నందు పౌర్ణమి నాడు(15/8/19)న స్వామి వారి దేవాలయముందు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములు జరుగును. భక్తులు తమవంతుగా ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు.మరిన్ని వివరాలకు ఈ క్రింది ఫోన్ చేసిసంప్రదించగలరు. +(91) 9701631345.

13/04/2019

మిత్రులకు ,శ్రేయోభిలాషులకు మరియు సర్వజన సభ్యులకు
స్మార్త శ్రీ రామ నవమి శుభాభినందనలు.

06/04/2019

శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

మీ అందరికీ ఈ సంవత్సరం అంతా మీ ఇంట సుఖశాంతులతో,
నిత్యోల్లాసములతో ,
సిరిసంపదలతో,
అష్ట ఐశ్వర్యములతో,
భోగభాగ్యములతో,
పాడిపంటలతో,
బంధు, మిత్ర, కళత్ర, పుత్ర, పుత్రిక, పశు,
శిశు, ధన, కనక, వస్తు, వాహన, గృహ, గజ, తురగ,
రత్న, గో, భూ, హిరణ్య, రజిత, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, సమస్త లాభాలతో విలసిల్లాలని,
ఈ పండుగ మీ ఇంట వేయి కాంతులు వెదజల్లాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ.

శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయము నందు శ్రీ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతములు.
28/11/2018

శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయము నందు శ్రీ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతములు.

28/11/2018

కార్తికమాసం సందర్భముగా
శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయము లక్ష్మిదేవిపల్లి భద్రాద్రి కొత్తగూడెం నందు

శ్రీ సత్యధర్మశక్తీ పీఠం ఆధ్వర్యంలో
నిత్యం మీ గోత్రనామములతో ఆ పరమేశ్వరునికి అభిషేకములు, శ్రీ సత్యనారాయణ స్వామివారికి వ్రతములు విశేషముగా జరిపిరిచబడును.
వివరములకు సంప్రదించండి

+91 9866863941; (+91) 9701 631345

06/11/2018

✨🙏అందరికి దీపావళి శుభాకాంక్షలు🙏✨

Address

Kothagudem
5070101

Opening Hours

Monday 8:30am - 9:30pm
Tuesday 8:30am - 9:30pm
Wednesday 8:30am - 9:30pm
Thursday 8:30am - 9:30pm
Friday 8:30am - 9:30pm
Saturday 8:30am - 9:30pm
Sunday 8:30am - 9:30pm

Telephone

9701631345

Alerts

Be the first to know and let us send you an email when Sri sathyadharmasakthi peetham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri sathyadharmasakthi peetham:

Share