SAI Mandir KOTA

SAI Mandir KOTA Sarva Mathala Daivam SaiBaba.

*SAI BABA Is the only medicine for all the problems.

*By chanting the OM SAI RAM We can overcome any difficult situation.

దీపావళి శుభాకాంక్షలు.....Happy Diwali.......
11/11/2015

దీపావళి శుభాకాంక్షలు.....
Happy Diwali.......

దీపావళి శుభాకాంక్షలు....."Deepajyothi Parabrahma Deepajyothi Janardhana Deepo Me Hara Tu Paapam Deepaa Jyothir Namostute...
11/11/2015

దీపావళి శుభాకాంక్షలు.....
"Deepajyothi Parabrahma Deepajyothi Janardhana Deepo Me Hara Tu Paapam Deepaa Jyothir Namostute"

Meaning: The literal meaning of the mantra is: "I fold my hands before the lord, the maintainer of this creation, in the form of this light. I adore this light, which destroys all the pains resulting from my omissions and commissions".

06/11/2015
जगदगुरू सदगुरू श्री साईनाथ महाराज कि जय |జగద్గురు సద్గురు శ్రీ సాయి నాథ్ మహారాజ్ కి జై | Jagath guru sadguru sri Sai naa...
06/11/2015

जगदगुरू सदगुरू श्री साईनाथ महाराज कि जय |
జగద్గురు సద్గురు శ్రీ సాయి నాథ్ మహారాజ్ కి జై |
Jagath guru sadguru sri Sai naadh maharaj ki Jai |

|| ఆదిలక్ష్మీ ||సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే |మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే ||పంకజవాసిని ...
06/11/2015

|| ఆదిలక్ష్మీ ||
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే |
మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే ||
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే |
జయజయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || ౧ ||

|| ధాన్యలక్ష్మీ ||
అహికలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే |
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే ||
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ || ౨ ||

|| ధైర్యలక్ష్మీ ||
జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే |
సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే ||
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ || ౩ ||

|| గజలక్ష్మీ ||
జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే |
రథగజతురగపదాదిసమావృత పరిజనమండిత లోకనుతే ||
హరిహరబ్రహ్మసుపూజితసేవిత తాపనివారిణి పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ || ౪ ||

|| సంతానలక్ష్మీ ||
అహిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే |
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషిత గాననుతే ||
సకల సురాసుర దేవమునీశ్వర మానవవందిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని సంతానలక్ష్మి త్వం పాలయ మామ్ || ౫ ||

|| విజయలక్ష్మీ ||
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే |
అనుదినమర్చిత కుంకుమధూసరభూషిత వాసిత వాద్యనుతే ||
కనకధరాస్తుతి వైభవ వందిత శంకరదేశిక మాన్య పదే |
జయజయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ || ౬ ||

|| విద్యాలక్ష్మీ ||
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే |
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే ||
నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే |
జయజయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ || ౭ ||

|| ధనలక్ష్మీ ||
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే |
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే ||
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గప్రదర్శయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ || ౮ ||

శుభరాత్రి
05/11/2015

శుభరాత్రి

Baba is here to listen to you and help you out of your difficulties. Why not offer your prayers to Baba? He the utmost, ...
05/11/2015

Baba is here to listen to you and help you out of your difficulties. Why not offer your prayers to Baba? He the utmost, he the supreme, he the almighty is ready to help you through his disciple. Today is the day, now is the time - Let Baba shows his blessings on you.

Submit Prayers to Baba

Address

KOTA
Kota
524411

Website

Alerts

Be the first to know and let us send you an email when SAI Mandir KOTA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category