శ్రీ మహాదేవస్వామి దేవాలయం. korutla

  • Home
  • India
  • Koratla
  • శ్రీ మహాదేవస్వామి దేవాలయం. korutla

శ్రీ మహాదేవస్వామి దేవాలయం. korutla అతిపురాతన
పశ్చిమాభిముఖశివాలయం

21/10/2023
28/03/2023
21/11/2022

శ్రీ మహాదేవస్వామి దేవాలయం గంగంపేట్,కోరుట్ల.

శ్రీ మహాదేవ స్వామి ఆలయం, గంగంపేట్, కోరుట్ల.
21/11/2022

శ్రీ మహాదేవ స్వామి ఆలయం, గంగంపేట్, కోరుట్ల.

04/10/2022

భక్త మహాశయులకు తెలియజేయునది🙏🙏

తేదీ :05.10.2022, బుధవారం రోజున విజయ దశమిని పురస్కరించుకొని శ్రీ మహాదేవ స్వామి ఆలయములో ఉదయము 9.05 లకు " మహాపూర్ణహుతి ", ఉదయము 10.05 లకు శమీ పూజ కార్యక్రమములు నిర్వహించబడును కావున అందరు పాల్గొని శ్రీ మహాదేవస్వామి ఆశీస్సులు పొందగలరని తెలుపుచూ ఆహ్వానిస్తున్నాము.

ఇట్లు:-
బ్రహ్మ శ్రీ పాలెపు కార్తీక్ భరద్వాజ శర్మ
ఆలయ ప్రధాన అర్చకులు.
శ్రీ గెల్లె గంగాధర్
అధ్యక్షులు &కమిటీ
శ్రీ మహాదేవస్వామి దేవాలయము, గంగంపేట్, కోరుట్ల.

24/11/2021

🙏🙏మహాదేవ మహాదేవ 🙏🙏

భక్త మహాశయులారా కోరుట్ల పట్టణములోని అత్యంత ప్రాచీన దేవాలయం 800వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పశ్చిమాభిముఖ శివాలయం మన
" మహాదేవస్వామి దేవాలయం ". ఇట్టి దేవాలయములో గత నెల రోజులుగా జరుగుతున్న "కార్తీక మాస "ఉత్సవాలలో భాగంగా ఈ కార్తీక మాస చివరి సోమవారం తేదీ 29-11-2021 రోజున సాయంకాలం 6:30 నిముషములనుండి🌼🌸🌺 " శ్రీ కామక్షి మహాదేవస్వామి కళ్యాణం "🌸 మరియు 🪔🪔🪔🪔🪔🪔"సామూహిక దీపోత్సవం"🪔🪔🪔🪔 కార్యక్రమములు "లోక కళ్యాణఅర్ధం" నిర్వహిస్తున్నాము కావున భక్తులు, మాతలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కామక్షి మహాదేవస్వామి అనుగ్రహం పొందగలరని తెలుపుతూ ఆహ్వానిస్తున్నాము.🙏🙏🙏
ఇట్లు
శ్రీ మాన్ జీకూరి కిషోర్. ఆలయ కమిటీ చైర్మన్ మరియు ఆలయ కమిటీ. శ్రీమహాదేవస్వామి దేవాలయం,
వైదిక నిర్వహణ :
బ్రహ్మ శ్రీ పాలెపు కార్తీక్ భరద్వాజ శర్మ .పట్టణ పురోహితులు,ఆలయ ప్రధానార్చకులు,
శ్రీమహాదేవస్వామి దేవాలయం, గంగంపేట్, కోరుట్ల.

కన్యాదాతలుగా పేర్లు నమోదు చేసుకోవడానికి
సెల్ నం : 9440461464,9000047201 సంప్రదించగలరు

Address

Koratla
505326

Opening Hours

Monday 5am - 10pm
Tuesday 6am - 8pm
Wednesday 6am - 5pm
Thursday 6am - 9pm
Friday 6am - 9pm
Saturday 5am - 9pm
Sunday 6am - 9pm

Telephone

+919440461464

Website

Alerts

Be the first to know and let us send you an email when శ్రీ మహాదేవస్వామి దేవాలయం. korutla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to శ్రీ మహాదేవస్వామి దేవాలయం. korutla:

Share

Category