Sri Chowdeshwaridevi Devasthanam Datthapuram

Directions

Sri Chowdeshwaridevi Devasthanam Datthapuram శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానం దత్తాపురo...

శ్రీ చౌడేశ్వరి దేవి  గుడి నిర్మాణం, కోసం  దత్తా పురం  గ్రామ  వాస్తవ్యులైన కీర్తిశేషులు' శ్రీ 'శ్రీమతి చింతా నరసింహారెడ్డ...
14/05/2026

శ్రీ చౌడేశ్వరి దేవి గుడి నిర్మాణం, కోసం దత్తా పురం గ్రామ వాస్తవ్యులైన కీర్తిశేషులు' శ్రీ 'శ్రీమతి చింతా నరసింహారెడ్డి వారి ధర్మపత్ని చింతా అది లక్షుమ్మ జ్ఞాపకార్థం తన కుమారుడైన చింతా నీలకంఠశ్వర రెడ్డి గారు వారి ధర్మపత్ని' శ్రీ 'స్వాతి గారు విరాళంగా. బోరు పాయింట్. వెంయిచిన్నారు. .
వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ చౌడేశ్వరి దేవి అనుగ్రహం కలగాలని ఆయురారోగ్య ఐశ్వర్యములు సుఖ సంతోషాలు ఎల్లవేళలా తులతూగాలని ఇంకా ఇలాంటి పుణ్య కార్య క్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. అమ్మవారి దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని ప్రార్థిస్తున్నాం .
ఇట్లు
ధన్యవాదములు శ్రీ చౌడేశ్వరి దేవస్థానం
దత్తాపురం .
RS కొండాపురం (మండలము)
జమ్మలమడుగు (తాలూకా)
కడప (జిల్లా)
SBI అకౌంట్ 40801511202
SBI FIS002746
ఫోన్ పె 9014843935 9494079247
,🙏🙏🙏🙏🙏

శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానము గుడి నిర్మాణం కోసం ప్రొద్దుటూరు గ్రామ వాస్తవ్యులైన జింక లక్ష్మీనారాయణ గారు ( బేబీ డ్రెస్స...
29/05/2025

శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానము గుడి నిర్మాణం కోసం ప్రొద్దుటూరు గ్రామ వాస్తవ్యులైన జింక లక్ష్మీనారాయణ గారు ( బేబీ డ్రెస్సెస్ )విరాళముగా 10000:00 పది వేల రూపాయలు విరాళముగాఅందించినారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ చౌడేశ్వరి దేవి అనుగ్రహం భోగభాగ్యములు ఆయురారోగ్య ఐశ్వర్యములు సుఖ సంతోషాలు ఎల్లవేళలా తులతూగాలని ప్రార్థిస్తున్నాం.
ఇట్లు
ధన్యవాదములు. శ్రీ చౌడేశ్వరి దేవిదేవస్థానం. దత్తాపురం. 🙏,🙏🙏🙏🙏

Address

New Datthapuram
Kondapuram
516474

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Chowdeshwaridevi Devasthanam Datthapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category