Church Of Christ - Kollur

Church Of Christ - Kollur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Church Of Christ - Kollur, Religious organisation, Near Electrical Substation, Kolluru.

30/11/2024

దేవుని పని దేవుడు చెప్పినట్లుగా చేసినదై ఉండాలి

మోషే ప్రత్యక్ష గుడారమును నిలిపిన విధానమును గమనించండి.

ప్రత్యక్ష గుడారమును ఎలానిలిపెను?

ప్రత్యక్షగుడారమును ఎప్పుడు నిలపాలి ?దానిలోని వస్తువులను ఎక్కడెక్కడ నిలపాలి ?అనే విధానమును దేవుడే వివరించెను. నిర్గమ 40:1-12
మోషే దేవుడు చెప్పినట్లుగానే ప్రత్యక్ష గుడారమును నిలిపెను. నిర్గమ 40:18-34

29/11/2024

దేవుని పని దేవుడు చెప్పినట్లుగా చేసినదై ఉండాలి

ఆనాడు ఇశ్రాయేలీయులు ,అహరోను కుమార్లకు వస్త్రాలు కుట్టిన విధానములో ప్రతిదీ దేవుడు చెప్పిన రీతిగా కుట్టినారు. అదేవిధంగా ప్రత్యక్షపు గుడారపు తెరలను కూడా దేవుడు చెప్పినట్లుగా కుట్టియున్నారు. ఆ పని మొత్తమును మోషే చూసినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లుగా వారు చేసియుండిరి.నిర్గమ 39:1

https://youtu.be/3sgbWCDo8uE?si=3DyPUIKQp4WUGyLI
21/11/2024

https://youtu.be/3sgbWCDo8uE?si=3DyPUIKQp4WUGyLI

motivation messages of Christ Tenali church of Christ. #క్రీస్తు సంఘము తెనాలి.ఈ video నచ్చితే like చెయ్యండి. మీ విలువైన అభ...

12/11/2024

బాప్తిస్మము

బాప్తిస్మము అనేది “baptisma” లేక “baptismos” అనే గ్రీక్ పదాల నుండి వచ్చినది
బాప్తీస్మమిచ్చు,బాప్తీస్మము పొందు అనేవి “baptizo” నుండి వచ్చాయి.వీటన్నింటికి మూలము “bapto” అనగా ముంచు
Gk: baptizo అంటే,నీట ముంపు అనే అర్ధము వస్తుంది

Gk:baptisma అంటే ముంచుట
Gk:baptismos” అనేది మంచు కార్యమును చూసిస్తుంది

18/09/2024
15/09/2024

యోహాను 8:31
కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;

16/12/2023

1తిమోతికి 4:7
అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.

Address

Near Electrical Substation
Kolluru
522324

Website

Alerts

Be the first to know and let us send you an email when Church Of Christ - Kollur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share