24/07/2026
Short announcement
25‑07‑2026 — Ekadashi
Sri Satyanarayana Vratam will be performed at 4:00 PM in the temple premises. Devotees and members are kindly requested to attend.
Note: This Vratam will be observed every month on Ekadashi. Members or devotees are welcome to participate.
25-7-26, Friday, Ekadashi సందర్భంగా, శ్రీ సత్యనారాయణ వ్రతం సాయంత్రం 4:00 గంటలకు ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. సభ్యులు, భక్తులు అందరూ తప్పకుండా హాజరు కావాలని తెలియజేస్తున్నాము.
శ్రీ సత్యనారాయణ వ్రతం ప్రతి నెలా ఏకాదశి నాడు నిర్వహించబడుతుంది; సభ్యులు లేదా భక్తులు ఈ పూజను చేసుకోవచ్చు. ఏకాదశి రోజున ఈ వ్రతం చేయడం శ్రేష్ఠమని వ్రతకల్పం చెబుతోంది.
Contact -9434196099