Annapureddipally

Annapureddipally Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Annapureddipally, Religious organisation, chandrugonda(m), Khammam.

ఒకవైపు దేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ‘బ్లాక్ ఫంగస్’ లేదా ‘మ్యుకర్ మైకోసిస్’ అనే వ్యాధి ప్రజల్ని భ...
24/05/2021

ఒకవైపు దేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ‘బ్లాక్ ఫంగస్’ లేదా ‘మ్యుకర్ మైకోసిస్’ అనే వ్యాధి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అసలు బ్లాక్ ఫంగస్ ఎవరికి సోకుతుంది.? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.? గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్లాక్ ఫంగస్.. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు..
బ్లాక్ ఫంగస్ అనేది అంటువ్యాధి కాదు
ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఉన్నవారికి, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులున్నవారికి.. కరోనా తగ్గి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారికి, అలాగే కరోనా చికిత్సలో అధికంగా స్టెరాయిడ్స్ వాడిన వారికి ఈ వ్యాధి రావొచ్చు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
షుగర్ లెవెల్ పరగడుపున 125, భోజనం చేశాక 250 ఉండేలా చూసుకోండి.
డైట్‌లో పౌష్టికాహారం, పీచు పదార్ధాలు, సిట్రస్ జాతి పండ్లు ఉండేలా చూసుకోండి.
గుడ్డులోని తెల్ల భాగాన్ని తినాలి
ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నవారు.. కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఇవే…
కంటి కింద నొప్పి
ముఖంలో ఒకపక్క వాపు
తలనొప్పి
జ్వరం, ముక్కు దిబ్బడ
పాక్షికంగా దృష్టి లోపం.. ఇవి ప్రారంభంలో కన్పించే లక్షణాలు
ఇన్ఫెక్షన్ ముదిరితే.. కంటి చుట్టూ ఉండే కండరాలను స్తంభింపజేసి.. అంధత్వం వచ్చే ప్రమాదం
ఇన్ఫెక్షన్‌ మెదడుకు పాకితే మెనింజైటిస్(మజ్జ రోగం)కు దారితీస్తుందని నిపుణుల హెచ్చరిక
ప్రారంభదశలోనే బ్లాక్ ఫంగస్ ను గుర్తించకుంటే ప్రాణాపాయానికి దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు.

Basic protective measures against the new COVID-20191.Wash Your Hands 2.Avoid touching eyes, nose and mouth3.Practice re...
20/03/2020

Basic protective measures against the new COVID-2019
1.Wash Your Hands
2.Avoid touching eyes, nose and mouth
3.Practice respiratory hygiene
4.If you have fever, cough and difficulty breathing, seek medical care early
5.Protect yourself and others from getting sick
6.Stay healthy while travelling



Be READY to fight

Happy Makara Sankranti
15/01/2020

Happy Makara Sankranti

HAPPY GANESH CHATURTHI Annapureddipally
02/09/2019

HAPPY GANESH CHATURTHI
Annapureddipally

Our fellow villager recognized by Telangana media by his work, which will be impacting the human livesRam Bonkuri
28/06/2019

Our fellow villager recognized by Telangana media by his work, which will be impacting the human lives
Ram Bonkuri

Father of the Nation   JI 🙏🙏🙏
30/01/2019

Father of the Nation
JI 🙏🙏🙏

Indian Army Day    🇮🇳
15/01/2019

Indian Army Day

🇮🇳

Happy makar Sankranti
15/01/2019

Happy makar Sankranti

12/11/2018
Thanks For 500 likes 🙏🙏
11/11/2018

Thanks For 500 likes 🙏🙏

Address

Chandrugonda(m)
Khammam
507316

Website

Alerts

Be the first to know and let us send you an email when Annapureddipally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share