Sri Maremma Ammavari Temple Reddipally

Sri Maremma Ammavari Temple Reddipally beautiful temple

30/03/2026
22/02/2024

Khammam Maremma Temple : తమిళులు ఆరాధ దైవం మారియమ్మన్... ఖమ్మం ప్రజల ఇలవేల్పు మారెమ్మ పూజలందుకుంటుంది. ఈ తల్లిని తెలుగు ప్రజలతో ...

08/07/2023
అన్నపూర్ణా దేవి అలంకారం
29/09/2022

అన్నపూర్ణా దేవి అలంకారం

కాత్యాయనీ దేవి అలంకారం
28/09/2022

కాత్యాయనీ దేవి అలంకారం

రజత కవచ అలంకారంలో  #శ్రీమారెమ్మఅమ్మవారు
26/09/2022

రజత కవచ అలంకారంలో #శ్రీమారెమ్మఅమ్మవారు

14/09/2022

శ్రీ మారెమ్మ అమ్మ వారి దేవస్థానం

రెడ్డిపల్లి గ్రామం, ఖమ్మం (రూరల్) మం॥, ఖమ్మం జిల్లా. శ్రీశ్రీశ్రీ #మారెమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవము

స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ శుభకృత్ నామ సంర ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సోమవారం ది. 26-09-2022 నుండి ఆశ్వీయుజ శుద్ధ దశమి బుధవారం అనగా ది. 05-10-2022 వరకు ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం, రెడ్డిపల్లి గ్రామంలో గల శ్రీ మారెమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారి ||శరన్నవరాత్రోత్సవములు మరియు ప్రతిరోజు హోమములు అష్టోత్తర సహస్రనామ కుంకుమార్చన నిర్వహించబడును. ఈ నవరాత్రి ఉత్సవములో " అమ్మవారిని వివిధ అలంకారములతో విశేషంగా అలంకరించబడును. ఒక రోజు అలంకారము చేయించదలచినవారు దేవస్థాన కార్యాలయము | వారిని సంప్రదించి తగిన రుసుము చెల్లించి మీ యొక్క గోత్రనామములు నమోదు చేయించుకొని పూజా కార్యక్రమములో పాల్గొని తీర్ధ ప్రసాదములు

స్వీకరించి అమ్మవారి కృపాకటాక్షములు పొందగలరు..

శాఖాంబరి దేవి అలంకారంలో  #శ్రీమారెమ్మఅమ్మవారు
24/07/2022

శాఖాంబరి దేవి అలంకారంలో #శ్రీమారెమ్మఅమ్మవారు

Address

Reddypalli
Khammam

Opening Hours

Monday 8am - 6pm
Tuesday 8am - 6pm
Wednesday 8am - 6pm
Thursday 8am - 6pm
Friday 8am - 6pm
Saturday 8am - 6pm
Sunday 8am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Maremma Ammavari Temple Reddipally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category