Sri Chakradhara Perumalla Swamy, Bejjiputtuga

Sri Chakradhara Perumalla Swamy, Bejjiputtuga This page is about Sri Chakradhara Perumalla Swamy Devasthanam, Bejjiputtuga Village, Kaviti Mandal,

అందరికీ ఇదే మా ఆహ్వానం నాదవిలోలా! నాయందేదయినన్ దోసమున్న నెంచకుమయ్యా! నా దండము గైకొంచునునాదండనె యుండుము సురనుత! చక్రధరా!శ...
04/03/2025

అందరికీ ఇదే మా ఆహ్వానం

నాదవిలోలా! నాయం
దేదయినన్ దోసమున్న నెంచకుమయ్యా!
నా దండము గైకొంచును
నాదండనె యుండుము సురనుత! చక్రధరా!

శ్రీ చక్రధర పెరుమాళ్ళు స్వామివారి దేవస్థానం

భక్తి సంగీత ఆరాధన (సప్త వాద్య కచేరి)

తేదీ: 10 మార్చి 2025, సోమవారం
సమయం: మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు

మృదంగం: శ్రీ ఆరంగి శ్రీనివాస రావు
వాయులీనం (వయోలిన్): శ్రీ పేరి త్యాగరాజు
సితార్: శ్రీ కే. నంద కుమార్
వేణువు (ఫ్లూట్): శ్రీ ప్రమోద్ ఉమాపతి
తబలా: శ్రీ ఎన్. ఉదయ కుమార్
కంజీర: శ్రీ డా. ఆర్. శ్రీకాంత్
డ్రమ్స్: శ్రీ అందే బలరామ్

నిర్వాహకులు:
పొందల అనసూయమ్మ, విజయకృష్ణ రామానుజదాస, అరుణ శ్రీ

శ్రీ చక్ర ధర పెరుమాళ్లు స్వామి వారి డోలోత్సవాలుశ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ శుద్ధ తదియ.హరికథా కార్యక్రమం.కథకులు: శ్...
02/03/2025

శ్రీ చక్ర ధర పెరుమాళ్లు స్వామి వారి డోలోత్సవాలు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ శుద్ధ తదియ.

హరికథా కార్యక్రమం.

కథకులు: శ్రీ మతి యండమూరి శిఖామణి భాగవతారిణి
వాయిలీనం: శ్రీ పాలపర్తి ఆంజనేయ శాస్త్రి
మృదంగం: శ్రీ బొంతలకోటి కృష్ణారావు
కథ: భక్త ప్రహ్లాద

28/02/2025

We are ready

ఓం శ్రీ చక్రధరేభ్యోన్నమః అందరికీ ఇదే మా ఆహ్వానం.
28/02/2025

ఓం శ్రీ చక్రధరేభ్యోన్నమః

అందరికీ ఇదే మా ఆహ్వానం.

26/03/2024

శ్రీ చక్రపెరుమాళ్ల స్వామి

26/03/2024

శ్రీ చక్రపెరుమాళ్ల వారి కామదాహనం

శ్రీ చక్ర ధర పెరుమాళ్లు స్వామి వారి డోలోత్సవం, 3 వ రోజు హరికథా గానం.కథకులు: శ్రీ మడమల రాంబాబు భాగవతార్మృదంగం: శ్రీ బొంతల...
14/03/2024

శ్రీ చక్ర ధర పెరుమాళ్లు స్వామి వారి డోలోత్సవం, 3 వ రోజు హరికథా గానం.

కథకులు: శ్రీ మడమల రాంబాబు భాగవతార్
మృదంగం: శ్రీ బొంతలకోటి కృష్ణారావు
వాయులీనం: శ్రీ పాలపర్తి ఆంజనేయ శాస్త్రి

శోభకృత్, ఫాల్గుణ శుద్ధ చవితి.

జై శ్రీమన్నారాయణ - శ్రీ చక్ర ధరేభ్యో నమఃఆహ్వానంతే. 21.03.2024, గురు వారం, ఫాల్గుణ శుద్ధ ద్వాదశీ.శ్రీ చక్ర ధారి కి నాద నీ...
14/03/2024

జై శ్రీమన్నారాయణ - శ్రీ చక్ర ధరేభ్యో నమః

ఆహ్వానం

తే. 21.03.2024, గురు వారం, ఫాల్గుణ శుద్ధ ద్వాదశీ.

శ్రీ చక్ర ధారి కి నాద నీరాజనం కార్యక్రమములు
........ గాత్ర కచేరి........ @ మధ్యాహ్నం 2.30 ల కు.

గానం: విద్వాన్ శ్రీ మధురై శివ గణేష్
వాయులీనం: విద్వాన్ శ్రీ విశ్వేశ్ చంద్ర శేఖర్
మృదంగం: విద్వాన్ శ్రీ బుర్రా శ్రీ రామ్
ఘటం: విద్వాన్ శ్రీ బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ
........ హరికథా గానం......... @ రాత్రి 8 గంటల కు

భగవత్బంధువు లు అందరూ స్వామి పూజాకార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృప కు పాత్రులు కాగలరని, నాద నీరాజనం కార్య క్రమాన్ని జయప్రదం చేయ ప్రార్థన.

కీ. శే. పొందల అప్పారావు నాయుడు, జగన్నాథమ్మ, పొందల కేశవరావు నాయుడు గార్ల
ఆశీస్సుల తో
పొందల అనసూయమ్మ
పొందల విజయ కృష్ణ, అరుణ శ్రీ
వంశ పారంపర్య ధర్మ కర్తలు

డోలోత్సవాల సందర్భంగా 2 వ రోజు హరికథా గానం.కథకులు: శ్రీ మడమల రాంబాబు భాగవతార్వాయిలీనం: శ్రీ పాలపర్తి ఆంజనేయ శర్మమృదంగం: శ...
13/03/2024

డోలోత్సవాల సందర్భంగా 2 వ రోజు హరికథా గానం.

కథకులు: శ్రీ మడమల రాంబాబు భాగవతార్
వాయిలీనం: శ్రీ పాలపర్తి ఆంజనేయ శర్మ
మృదంగం: శ్రీ బొంతలకోటి కృష్ణా రావు

శోభకృత్, ఫాల్గుణ శుద్ధ తదియ.

Address

Kaviti
53222

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Chakradhara Perumalla Swamy, Bejjiputtuga posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category