29/10/2017
ప్రియ సహోదరులారా, ప్రభువు మనకు మార్గం చూపాడు, ఆ మార్గంలో పయనిద్దాం. దూషించబడియు, దూషించలేదు, శిక్షించబడియు , శిక్షించలేదు, హింసించబడియు, హింసించలేదు.
వీరేమిచేయుచున్నారో వీరికి తెలియదు. కనుక ప్రభువు గురించి తప్పుగా ఎవరు వ్రాసిన , మాట్లాడిన సంయనం పాటించండి.