nancherla

nancherla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from nancherla, Land mark, Karimnagar.

25/01/2019

ఎవరెవరికో ఇచ్చారు అధికారం...
ఒక్కసారి ఇవ్వండి అవకాశం...
నంచర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్
అభ్యర్థి గా ...
సమర్ధుడు..
స్థానికుడు..
యువనాయకుడు..
నిత్యం గ్రామంలోనే నివసించే విద్యావంతుడు శ్రీమతి శ్రీ మంత్రి రాములు - సత్తవ్వ కూమరుడు మంత్రి వేణుగోపాల్ గారినే సర్పంచిగా గెలిపిద్దాం..
గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం..💪

24/01/2019

ఈరోజు నీ చేతిలో ఓటు ఉంది కాబట్టి నీ దగ్గరికి వస్తున్నారు..

రేపు నీకు ఏదైనా సమస్య వస్తే నీకోసం ఎవరు వస్తారొ ఆలోచించి ఓటు వేయండి

సమస్యను పరిష్కరించేవాడు కావాలి...సమస్యను తీవ్రతరం చేసి ఆటలాడుకునే వాడు కాదు... దశాబ్దాల చరిత్ర మన ఊరి రాజకీయ నాటకం, ఇప్ప...
24/01/2019

సమస్యను పరిష్కరించేవాడు కావాలి...
సమస్యను తీవ్రతరం చేసి ఆటలాడుకునే వాడు కాదు...
దశాబ్దాల చరిత్ర మన ఊరి రాజకీయ నాటకం, ఇప్పటికైనా తేరుకొని ఊరి అభివృద్ధికి పాటుపడే యువనాయకుణ్ణి ఎన్నుకుందాం.

మంత్రి వేణుగోపాల్ అన్నని గెలిపిద్దాం, మార్పు, అభివృద్ధిని అకాంక్షిద్దాం.🙏🙏🙏🙏🙏🙏
a time for a change. ⚽⚽

23/01/2019
23/01/2019

అన్యాయాన్ని ఎదిరించడానికి
అవినీతికి చరమ గీతం పాడటానికి,
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా,
ప్రజా సేవే తన ప్రాణంగా
ప్రగతి రథమే తన పథంగా,
ప్రలోభానికి తలొగ్గని రారాజు,
అడిగిన సాయాన్ని కాదనకుండా చేసె..
ఆలోచనాపరుడు ,వినయశీలి
మా మంత్రి వేణుగోపాల్ మీ ముందుకు వస్తున్నాడు
ఆశీర్వదించండి,
అభివృద్దికై మన గ్రామ సర్పంచ్ గా గెలిపించండి...

22/01/2019

నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి నేను స్వాతంత్ర్యన్ని తేచ్చిస్తాను - నేతాజి

మీరు నాకు ఓటువేసి గేలిపించండి నేను గ్రామాన్ని అభివృద్థి చేసి చుపిస్తాను - మంత్రి వేణుగోపాల్

గ్రామ అభివృద్థే లక్ష్యంగా, నిస్వార్ధపరులు, అందరికి అన్నివేళలా అందుబాటులో ఉండే యువకుడు మాన్య శ్రీ కొప్పుల ఈశ్వర్, ధర్మపుర...
22/01/2019

గ్రామ అభివృద్థే లక్ష్యంగా, నిస్వార్ధపరులు, అందరికి అన్నివేళలా అందుబాటులో ఉండే యువకుడు మాన్య శ్రీ కొప్పుల ఈశ్వర్, ధర్మపురి శాసనసభ్యులు (టి.అర్.ఎస్) గారు బలపరిచిన నంచర్ల గ్రామ పంచాయితి సర్పంచ్ అభ్యర్థిగా శ్రీ మంత్రి వేణుగోపాల్ గారినే గెలిపించండి.
పోలింగ్ తేది: 30-01-2019
సమయం: ఉ" 7-00 గం"ల నుండి మ" 1-00 గం" వరకు
బంతి గుర్తుకే మన ఓటు
⚽⚽🏀🏀🎾🎾

06/02/2018
09/04/2017

Address

Land Mark
Karimnagar
505532

Website

Alerts

Be the first to know and let us send you an email when nancherla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share