06/08/2022
అందరి యోగి గణేష్ మిత్రులకి తెలియజెయునది....
2022 సం,,గణేష్ చతుర్థి కి సంబందించిన మొదటి మీటింగ్ ను ఈ ఆదివారం అనగా 7/8/22 నాడు సాయంత్రం 7 గం కు కొల్లె సిద్దారెడ్డి ఇంటివద్ద నిర్వహించడం జరుగుతుంది...
అందరు యోగి గణేష్ మిత్రులు మీటింగ్ కు హాజరు కావలసిందిగా కోరుతున్నాము.....
ఇట్లు .....
యోగి యూత్ అధ్యక్షులు
ఆర్.సతీష్ రెడ్డి