శ్రీ భోగాదమ్మా తల్లి దేవస్థానం పందిళ్ళపల్లి

  • Home
  • India
  • Kamalapuram
  • శ్రీ భోగాదమ్మా తల్లి దేవస్థానం పందిళ్ళపల్లి

శ్రీ భోగాదమ్మా తల్లి దేవస్థానం పందిళ్ళపల్లి శ్రీ భోగాధమ్మ తల్లి దేవస్థానం పందిళ్ళపల్లి గ్రామం కమలాపురం మండలం కడప జిల్లా

31/10/2025

శ్రీ భోగాధమ్మ తల్లి దేవస్థానం నందు మొదటి కార్తిక సోమవారం సందర్భంగా 151 దీపాలతో దేవాలయం అలంకరణ చేయడం జరిగినది.

30/09/2025

30-09-2025వ తేదీ మంగళవారం దుర్గాష్టమి రోజున శ్రీ భోగాధమ్మ తల్లి దేవస్థానం నందు అమ్మ వారి దయతో గుడిలో సాయంత్రం 6 గంటల నుండి సామూహిక కుంకుమ అర్చన చేయబడును, కావున గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొన వలసినదిగా కోరుతున్నాం,

పాల్గొన దలచిన వాళ్ళు ఈ క్రింద తెలిపిన వస్తువులు తెచ్చుకోవాలి.

టెంకాయ
ఆకులు
వక్కలు
కర్పూరం
అగరబత్తీలు
గాజులు
నిమ్మకాయలు
కుంకుమ- 100 గ్రాములు
ప్లేట్
హారతి పలక
పండ్లు
ఈ పూజ కార్యక్రమం మొత్తం యర్రగుడిపాడు విక్రమ్ స్వామి వారి ఆధ్వర్యంలో జరుగును

గ్రామ ప్రజలు అందరూ పాల్గొని శ్రీ భోగాధమ్మ తల్లి ఆశీస్సులు పొందాలి అని కోరుతున్నాం.

10/07/2025

శ్రీ భోగాధమ్మ తల్లి దేవస్థానం నందు ఈ రోజు గురుపౌర్ణమి సందర్భంగా జరిగిన పూజలు

06/07/2025

శ్రీ భోగాధమ్మ తల్లి దేవస్థానం నందు ఈ రోజు జరిగిన పూజలు
అలాగే అమ్మవారికి మకర తోరణం అలంకరించడం జరిగింది

29/06/2025

ఈ రోజు అమ్మ వారి అలంకారం

శ్రీ భోగాధమ్మ తల్లి దేవస్థానం ఈ రోజు అమ్మ వారి అలంకరణ
22/06/2025

శ్రీ భోగాధమ్మ తల్లి దేవస్థానం ఈ రోజు అమ్మ వారి అలంకరణ

Address

పందిళ్లపల్లి
Kamalapuram
516289

Website

Alerts

Be the first to know and let us send you an email when శ్రీ భోగాదమ్మా తల్లి దేవస్థానం పందిళ్ళపల్లి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category