Christian Council of Andhra Pradesh

Christian Council of Andhra Pradesh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Christian Council of Andhra Pradesh, Christian church, Victory Church Road , Dummulapeta, Kakinada.

పాస్టర్ శేషు కుమార్ ను ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోవాలి Christian Council of Andhra Pradesh
19/07/2026

పాస్టర్ శేషు కుమార్ ను ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోవాలి
Christian Council of Andhra Pradesh

ధవలేశ్వరంలో పరిచర్య చేస్తున్న పాస్టర్ శేషు కుమార్ గారు కుమారులు గత నెల ప్రమాదవశాత్తు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అ...
18/07/2026

ధవలేశ్వరంలో పరిచర్య చేస్తున్న పాస్టర్ శేషు కుమార్ గారు కుమారులు గత నెల ప్రమాదవశాత్తు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేయాలని క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ తరపున రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
వారు సానుకూలంగా స్పందించారు.

ధవలేశ్వరం లో పరిచర్య చేస్తున్న సేవకులు పాస్టర్ శేషు కుమార్ గారి ఇద్దరు కుమారులు గత 23వ తారీఖున  స్నానానికి వెళ్లి నీట ము...
02/07/2026

ధవలేశ్వరం లో పరిచర్య చేస్తున్న సేవకులు పాస్టర్ శేషు కుమార్ గారి ఇద్దరు కుమారులు గత 23వ తారీఖున స్నానానికి వెళ్లి నీట మునిగి నిద్రించారు .
సేవకుని కుటుంబాన్ని పరామర్శించిన క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహాం ఉపాధ్యక్షులు కే మోజేష్ కుమార్ జనరల్ సెక్రటరీ ఎస్ ప్రభాకర్..
02-07-2026

*తప్పనిసరిగారండి*  *రేపు ఉదయం 7 గంటలకు ప్రార్థన చేద్దాం* *మన రాష్ట్రం కొరకు*  మన నాయకుల కొరకుమన సేవకుల కొరకు మన ప్రభుత్వ...
30/06/2026

*తప్పనిసరిగారండి*
*రేపు ఉదయం 7 గంటలకు ప్రార్థన చేద్దాం*

*మన రాష్ట్రం కొరకు*
మన నాయకుల కొరకు
మన సేవకుల కొరకు
మన ప్రభుత్వం కొరకు
మన అధికారుల కొరకు
*మనము కలిసి ప్రార్థన చేద్దాం రండి*

వర్తమానం
*బిషప్ ఏ ప్రసాద్ పాల్ గారు*
*మండపేట*

తేదీ *01-07-2026*
బుధవారం *ఉదయం 7గంటల నుండి 9:30 గంటల వరకు* ..

స్థలము: *పాస్టర్ మోసా అబ్రహాం*
విక్టరీ రివైవల్ సెంటర్
దుమ్ములలపేట కాకినాడ

మీ సహదాసురుడు *మోసా అబ్రహాం*
క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్

*తప్పనిసరిగారండి*  *బుధవారం ఉదయం 7 గంటలకు ప్రార్థన చేద్దాం* *మన రాష్ట్రం కొరకు*  మన నాయకుల కొరకుమన సేవకుల కొరకు మన ప్రభు...
20/06/2026

*తప్పనిసరిగారండి*
*బుధవారం ఉదయం 7 గంటలకు ప్రార్థన చేద్దాం*

*మన రాష్ట్రం కొరకు*
మన నాయకుల కొరకు
మన సేవకుల కొరకు
మన ప్రభుత్వం కొరకు
మన అధికారుల కొరకు
*మనము కలిసి ప్రార్థన చేద్దాం రండి*

వర్తమానం
*బిషప్ ఏ ప్రసాద్ పాల్ గారు*
*మండపేట*

తేదీ *01-07-2026*
బుధవారం *ఉదయం 7గంటల నుండి 9:30 గంటల వరకు* ..

స్థలము: *పాస్టర్ మోసా అబ్రహాం*
విక్టరీ రివైవల్ సెంటర్
దుమ్ములలపేట కాకినాడ

మీ సహదాసురుడు *మోసా అబ్రహాం*
క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్

JPEF Pastors barrel ground Issue 18-06-2026
18/06/2026

JPEF Pastors barrel ground Issue
18-06-2026

కాకినాడ జగన్నాధపురం లో క్రైస్తవుల కోసం శ్మశానవాటిక కోసం స్థలం కేటాయించాలని క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్...
17/06/2026

కాకినాడ జగన్నాధపురం లో క్రైస్తవుల కోసం శ్మశానవాటిక కోసం స్థలం కేటాయించాలని క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మోసా అబ్రహాం కోరారు. బుధవారం రెండవసారి రాజ్యసభ సభ్యుడు గా బాధ్యతలు చేపట్టిన కాకినాడకు విచ్చేసిన సానా సతీష్ ను క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జగనాధపురంలో క్రైస్తవుల కోసం శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సనా సతీష్ బాబు సానుకూలంగా స్పందించారు. క్రైస్తవులకు స్థలం కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో క్రైస్తవుల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేమోజీస్ కుమార్, ఎస్ ప్రభాకర్ ,సురేష్ జాన్సన్,
డి. చార్లెస్, ఎస్ విజయ్ కుమార్ , పి సాల్మన్ రాజు, ఎం జాన్ పాల్ , ప్రదీప్ కుమార్ కడారి, ఫిలిప్ తదితరులు పాల్గొన్నారు

దైవజనులు *ప్రొఫెసర్ కొడాలి విజయ్* గారితో తూర్పుగోదావరి జిల్లా ఫెలోషిప్ లో *రాజమండ్రి*
11/06/2026

దైవజనులు *ప్రొఫెసర్ కొడాలి విజయ్* గారితో తూర్పుగోదావరి జిల్లా ఫెలోషిప్ లో *రాజమండ్రి*

క్రిస్టియన్ కౌన్సిల్ రాయలసీమ ఇంచార్జ్ కే సామ్యూల్ నూతనముగా వచ్చిన ఎమ్మార్వో కలిసి వినతి పత్రం అందించారు..
11/06/2026

క్రిస్టియన్ కౌన్సిల్ రాయలసీమ ఇంచార్జ్ కే సామ్యూల్ నూతనముగా వచ్చిన ఎమ్మార్వో కలిసి వినతి పత్రం అందించారు..

Press Note Sri Sana Satish Babu Pastor Mosa Abraham Kakinada 09-06-2026
09/06/2026

Press Note
Sri Sana Satish Babu

Pastor Mosa Abraham Kakinada
09-06-2026

Address

Victory Church Road , Dummulapeta
Kakinada
533001

Alerts

Be the first to know and let us send you an email when Christian Council of Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share