Sri Sri Sri LakshmiGanapathi Temple KKD

Sri Sri Sri LakshmiGanapathi Temple KKD This is the most of the most powerfull GOD.This god having the Great History of 100.

ఓం వినాయకాయ నమః | ఓం విఘ్నరాజాయ నమః | ఓం గౌరీపుత్రాయ నమః | ఓం గణేశ్వరాయ నమః | ఓం స్కందాగ్రజాయ నమః | ఓం అవ్యయాయ నమః | ఓం పూతాయ నమః | ఓం దక్షాయ నమః | ఓం అధ్యక్షాయ...

కాకినాడ దిగుమర్తి వారి వీధి లో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీగణపతి స్వామి వారి నవరాత్రిమహోత్సవాలు సందర్భంగా ( 18 అడుగులు ధాన్య గ...
14/09/2024

కాకినాడ దిగుమర్తి వారి వీధి లో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీగణపతి స్వామి వారి నవరాత్రిమహోత్సవాలు సందర్భంగా ( 18 అడుగులు ధాన్య గణపతి ) స్వామి వారి భజన కార్యక్రమం లో పాల్గొన్న భక్తులు..

కాకినాడ దేవాలయం వీధి సమీపం లో, దిగుమర్తి వారి వీధి లో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం నవరాత్రిమహోత్సవాల...
14/09/2024

కాకినాడ దేవాలయం వీధి సమీపం లో, దిగుమర్తి వారి వీధి లో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం నవరాత్రిమహోత్సవాలు సందర్భంగా ( 18 అడుగులు ధాన్య గణపతి వారు ) కుంకుమ పూజ కార్యక్రమం లో పాల్గొన్న భక్తులు.

శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీగణపతి స్వామి వారి నవరాత్రిమహోత్సవాలు సందర్భంగా 18 అడుగులు ధాన్య గణపతి వారిని దర్శించుకున్న కాకినాడ...
14/09/2024

శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీగణపతి స్వామి వారి నవరాత్రిమహోత్సవాలు సందర్భంగా 18 అడుగులు ధాన్య గణపతి వారిని దర్శించుకున్న కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు దంపతులు.

కాకినాడ దిగుమర్తి వారి వీధి లో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీగణపతి స్వామి వారి నవరాత్రిమహోత్సవాలు సందర్భంగా  18 అడుగులు ధాన్య గణ...
14/09/2024

కాకినాడ దిగుమర్తి వారి వీధి లో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీగణపతి స్వామి వారి నవరాత్రిమహోత్సవాలు సందర్భంగా 18 అడుగులు ధాన్య గణపతి వారు..

భక్తులను అలరిస్తున్న ధాన్యం గణపతి | Grain Ganapati entertaining the devotees | VBC ON TV🌐 Welcome to VBC NEWS, your go-to source for daily updates on the l...

శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీగణపతి స్వామి వారి నవరాత్రిమహోత్సవాలు సందర్భంగా 18 అడుగులు ఇక్షు (చెరుకు) గణపతిస్వామి వారిని దర్శిం...
18/09/2023

శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీగణపతి స్వామి వారి నవరాత్రిమహోత్సవాలు సందర్భంగా 18 అడుగులు ఇక్షు (చెరుకు) గణపతిస్వామి వారిని దర్శించుకున్న కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు దంపతులు.

శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీగణపతి స్వామి వారి నవరాత్రిమహోత్సవాలు సందర్భంగా 2023 ఈ సంవత్సరం ప్రత్యేక అలంకరణ 18 అడుగులు ఇక్షు (చ...
18/09/2023

శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీగణపతి స్వామి వారి నవరాత్రిమహోత్సవాలు సందర్భంగా 2023 ఈ సంవత్సరం ప్రత్యేక అలంకరణ 18 అడుగులు ఇక్షు (చెరుకు) గణపతిస్వామి వారు.

కాకినాడ 30వ వార్డు దిగుమర్తి వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి గణపతి స్వామి* వారి గణపతి నవరాత్రుల సందర్భంగ...
06/09/2023

కాకినాడ 30వ వార్డు దిగుమర్తి వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి గణపతి స్వామి* వారి గణపతి నవరాత్రుల సందర్భంగా రాట ముహూర్తం కార్యక్రమంలో పాల్గొన్న ఆలయం కమిటీ వారు, ఫ్రూటికుమార్ గారు స్నేహితులు , ఫ్రూటికుమార్ గారు చిన్న తనయుడు రాగిరెడ్డి మణిరాజ్ కౌండన్య .

ఇట్లు
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి గణపతి స్వామి వారి ఆలయ ఉత్సవ కమిటీ

కాకినాడ దేవాలయం వీధి సమీపం లో, దిగుమర్తి వారి వీధి లో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం లో వినాయక  చతుర్థ...
08/09/2022

కాకినాడ దేవాలయం వీధి సమీపం లో, దిగుమర్తి వారి వీధి లో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం లో వినాయక చతుర్థి సందర్భంగా 18 అడుగుల రుద్రాక్ష గణపతిని దర్శించుకున్న జిల్లా SP M.రవీంద్ర బాబు గారు , వారిని మర్యాద పూర్వకంగా స్వాగతం పలికిన KAUDA చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్ గారు , 30 డివిజన్ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ)గారు ,మరియు ఆలయ కమిటీ.

కాకినాడ దేవాలయం వీధి సమీపం లో, దిగుమర్తి వారి వీధి లో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం లో వినాయక  చతుర్థ...
08/09/2022

కాకినాడ దేవాలయం వీధి సమీపం లో, దిగుమర్తి వారి వీధి లో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం లో వినాయక చతుర్థి సందర్భంగా 18 అడుగుల రుద్రాక్ష గణపతిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ దంపతులు కృతిక శుక్లా గారు , వారిని మర్యాద పూర్వకంగా స్వాగతం పలికిన KAUDA చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్ గారు , 30 డివిజన్ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ)గారు.

కాకినాడ దేవాలయం వీధి సమీపం లో, దిగుమర్తి వారి వీధి లో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం లో వినాయక  చతుర్థ...
07/09/2022

కాకినాడ దేవాలయం వీధి సమీపం లో, దిగుమర్తి వారి వీధి లో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం లో వినాయక చతుర్థి సందర్భంగా 18 అడుగుల రుద్రాక్ష గణపతిని దర్శించుకున్న కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగాగీత విశ్వనాథ్ గారు , కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్ గారు, కాకినాడ మేయర్ సుంకర శివ ప్రసన్న గారు.

కాకినాడ దేవాలయం వీధి సమీపం లో, దిగుమర్తి వారి వీధి లో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం లో వినాయక  చతుర్థ...
07/09/2022

కాకినాడ దేవాలయం వీధి సమీపం లో, దిగుమర్తి వారి వీధి లో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం లో వినాయక చతుర్థివేడుకలు.

Address

Srisrisri Lakshmi Ganapthi Temple, Digumarti Vari Street
Kakinada
533001

Alerts

Be the first to know and let us send you an email when Sri Sri Sri LakshmiGanapathi Temple KKD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Sri Sri LakshmiGanapathi Temple KKD:

Share