20/07/2026
❌ అసూయపడే వ్యక్తులు
ఫరోలు అప్పుడే కాదు... ఇప్పుడూ ఉన్నారు.. 🎭
అది ఎవరైనా కావచ్చు... మనమే కావచ్చు.. 💔
లేదా మన పక్కనే ఉండి మనల్ని బంధిస్తున్నవారై ఉండొచ్చు...
ఫరో స్వభావాన్ని గుర్తించండి... జాగ్రత్తగా ఉండండి.
ప్రతి ఫరో కిరీటం ధరించడు... కొందరు మనుషుల రూపంలో ఉంటారు.
దేవుని చిత్తానికి అడ్డుగా నిలిచే ప్రతి గర్వం ఒక ఫరో స్వభావమే...
Pharaohs didn’t exist only then... they exist today too..🔥
It could be anyone... even us...
Or someone standing right beside us.
Recognize the spirit of Pharaoh. Stay alert.
Not every Pharaoh wears a crown....
Anything that resists God’s will reflects the attitude of Pharaoh...
Bro P. Joshi Prashanth.