21/09/2025
కాకినాడలో వెలసి ఉన్న శ్రీ బాలా త్రిపురసుందరి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములకు మా హృదయపూర్వక ఆహ్వానం. ఆలయమంతా అలంకారాలతో తీర్చిదిద్దబడింది. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయబడినవి. అందరూ విచ్చేసి అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి..