03/02/2024
ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సమాజానికి ప్రత్యేకమైన వందనాలు..
ఎప్పటినుంచో ఎదురుచూస్తూ ప్రార్థించిన వారందరికీ శుభవార్త నవంబర్ 23 వ తారీఖుకు గ్రౌండ్ ప్రేయర్ ప్రారంభించి 2000 వేల రోజులు పూర్తవుతున్న సందర్భంగా విక్టరీ ఫెస్టివల్స్ ఏర్పాటు చేయాలని నిశ్చయించాము
గనుక తప్పనిసరిగా ప్రార్థించి మాకు సంపూర్ణ సహకారాన్ని అందించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము
మిగతా వివరాలు అతి త్వరలో తెలియజేస్తాము మీ పాస్టర్ మోసా అబ్రహాం.