07/08/2026
🛕 హిందూ ధార్మిక పీఠం ఆధ్వర్యంలో పవిత్ర చార్ ధామ్ యాత్ర 🙏
హిమాలయాల నడుమ వెలసిన పవిత్ర క్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్తో పాటు మరెన్నో పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకునే సువర్ణ అవకాశం.
✨ యాత్రలో అందుబాటులో:
🏨 శుభ్రమైన వసతి
🍛 చక్కటి ఇంటి భోజనం
🚌 సౌకర్యవంతమైన ప్రయాణం
📅 యాత్ర తేదీలు:
సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 10 వరకు
ప్రతిరోజు ప్రత్యేక బ్యాచ్లు
🎉 ప్రత్యేక ఆఫర్:
ఆగస్టు 15వ తేదీలోపు బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక రాయితీ!
🙏 ప్రత్యేకంగా:
✅ బ్రహ్మకపాలంలో పితృ కార్యాలు చేసుకునే అవకాశం
📞 బుకింగ్స్ & వివరాల కోసం
ఈరోజే మమ్మల్ని సంప్రదించండి.
హర హర మహాదేవ్! 🚩
#హిందూధార్మికపీఠం #కేదార్‌నాథ్ #బద్రీనాథ్ #గంగోత్రి #యమునోత్రి #హరహరమహాదేవ్ #పుణ్యయాత్ర #ఆధ్యాత్మికయాత్ర #హిమాలయయాత్ర #తెలుగుయాత్ర #భక్తి #దైవదర్శనం