28/04/2021
చదవండి, చదివించండి, దైవసంకల్పం లో సహకారాలు అవ్వండి 🙏🙏🙏
*కరోన వైరస్ ఎక్కడ నుండి వచ్చింది....??? ఎందుకోసం వచ్చింది...?? దానికీ మందు ఏది...???*
ఈ భూమి మీద పుట్టిన మనిషి యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా, పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా,తన కోసము నిర్మింపబడిన భూమి, ఆకాశం, సముద్రంలో సమస్త జీవరాశులు మీద అధికారి (యజమానుడు)గా ఉండి, రాజుగా పరిపాలన చేయవలసిన మనిషి ,దైవ తనయుడుగా బ్రతక వలసిన మనిషి, క్రమము తప్పి దైవ ద్రోహిగా మిగిలిపోయాడు.
👇👇👇👇
*దాదాపుగా* తమ పుట్టుక పరమార్ధాన్ని మరిచిన మానవ సమాజం, బ్రతుకు సంకల్పం విడిచిపెట్టి, మరణం ఎదురయ్యే సమయానికి ఎలాంటి లక్షణాలతో సిద్దపడి ఉండాలో అంతటినీ పక్కనపెట్టి, మూర్ఖుడిగా, వ్యభిచారిగా, దొంగగా దోపిడీదారులుగా, అవివేకిగా, అజ్ఞానిగా, కల్మషంతో నిండిన వాడిగా, సమస్త పాపములతో విర్రవీగుతున్న అహంకారిగా, సాటి మనిషిని, సమాజాన్ని సర్వనాశనం చేస్తూ, మానసికంగా హింసిస్తు, ఆధిపత్య కోసం అహంకారంతో చివరికి మనిషిని మనిషిని చంపుకునే స్థాయికి దిగజారిపోయింది.
లోకంలో ఎక్కడ చూసినా మానభంగాలు, హత్యలు, కుట్రలు కుతంత్రాలు, మోసాలే కనబడుతున్నాయి....నిన్ను, నన్ను ఈ భూమి మీద కని ,మనకు అవసరమైన వన్నీ మన ముందు పెట్టి, పెంచి పోషిస్తున్న, తండ్రి అయిన దేవుని కంట కన్నీళ్లు రప్పించే విధముగా నీ, నా బ్రతుకు నీచమైనదిగా మారిపొయ్, ఇంతటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డానికి కారణం అయ్యింది, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషికి గుణపాఠం చెప్పడానికే ఈ భయంకరమైన వైరస్ దేవుని ఉగ్రతగా ,దేవుని వద్ద నుండి వచ్చింది.
*ఓ మనిషి* సమస్త కల్మషాన్ని, పాపాన్ని, ద్వేషాన్ని, మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని విడిచిపెట్టి, సిగ్గు విడిచి, నీ కన్న తండ్రి అయిన దేవుని పాదాల మీద పడి బ్రతిమాలుకో, ఆయన ఉగ్రత పోయేవరకు, ఆయన ఇచ్చిన ఆజ్ఞకు లోబడి, కట్టుబడి ప్రవర్తించి, దైవ తనయుడుగా రూపాంతరం చెంది, ఇప్పటికైన నీ కళ్ళకు మూర్ఖత్వంతో నిండిన అజ్ఞానపు చీకటి పొరలను తుడుచుకుని, దేవుడు లోకములో నిన్ను, నన్ను ఎందుకు పుట్టించాడో, ఆ బాధ్యతను గుర్తెరిగి, బ్రతుకులో చూపించి, మరణం ద్వారా ఈ లోకాన్ని జయించి, లోకరక్షకుడైన క్రీస్తు యేసులా... దేవుడిచ్చిన బాధ్యతలు బ్రతికుండగానే నెరవేర్చి, లోకాన్ని జయించిన విధేయుడుగా, విజేయుడుగా తండ్రి చెంతకు చేరే లక్షణాలతో బ్రతక గలిగితే... ఈ వైరస్ పోతుంది.
*నోట్:-* క్రీస్తును లోక రక్షకుడిగా అంగీకరించిన వారు మరియు, ఇప్పటివరకు క్రీస్తును లోక రక్షకుడిగా అంగీకరించలేని వారు కూడా అంగీకరించగలిగి, నీతోనే, నీ ద్వారానే ఈ మార్పు ప్రారంభమైతే ప్రపంచాన్ని మరణ మృదంగంతో మానవ సమాజానికి వెన్నులో వణుకు పుట్టిస్తూ ఏలుతున్న కరోన వైరస్ ను ఆపగలిగినవాడివైతావు, దేవుని ఉగ్రత నుంచి మానవ సమాజాన్ని తప్పించి, మరికొంతకాలం ఈ భూమ్మీద బ్రతకడానికి కారకుడవుతావు.🙏🙏🙏🙏
*మీ మేలు కోరుకునే మీ ఆత్మీయ సోదరుడు*
*ప్రభు*
*Servant of God ministers*
*Christ Church*
*ఉత్తరకంచి*
*PH:-9676644363*