Sri Veera Venkata Satyanarayana Swamy Vari Devasthanam Annavaram

  • Home
  • India
  • Kakinada
  • Sri Veera Venkata Satyanarayana Swamy Vari Devasthanam Annavaram

Sri Veera Venkata Satyanarayana Swamy Vari Devasthanam Annavaram Annavaram is one of the most famous Holy Shrines in India and enjoying second place after Tirupati i

The temple of Sri Veera Venkata Satyanarayanaswamy is the main temple on the Ratnagiri hill. There are also a temple of Sri Rama and the shrines of Vana Durga and Kanaka Durga nearby. The temple of gramadevatha"Nerellamma" (village deity) is in the village at the foot of the hill.

27/05/2026

Annavaram Devasthanam Devotees Feedback

26/05/2026

🙏 శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అన్నవరం – కాకినాడ జిల్లా 🙏

ఈరోజు శ్రీ స్వామివారి దేవస్థానంలో ఉన్న కేశఖండన శాలను శ్రీయుత కార్యనిర్వహణాధికారి గారు పర్యవేక్షించుట జరిగినది. ఈ సందర్భంగా భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించుటకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేయుట జరిగినది.

భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో సేవలు అందించవలెనని అధికారులకు ఆదేశాలు ఇవ్వుట జరిగినది.

26/05/2026

Devotees Feedback Annavaram Devasthanam

25/05/2026

వ్యాపారులతో చర్చిస్తున్ న ఈవో చక్రధరరావు

24/05/2026

🙏 శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అన్నవరం 🙏

ప్రతి ఆదివారం ఉదయం 10:00 గంటలకు
శ్రీ స్వామివారి ప్రాకార రధ సేవ
అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుచున్నది.

ఈ పవిత్ర రథోత్సవంలో పాల్గొని, శ్రీ స్వామివారి అనుగ్రహాన్ని పొందుటకు ఆసక్తి ఉన్న భక్తులు 💻 aptemples.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లు పొందగలరు.

ఓం నమో సత్యదేవాయ 🙏

23/05/2026

🌼 శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం – ప్రకార సేవ 🌼

భక్తులందరికీ శుభవార్త. శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అన్నవరం లో ప్రతి శనివారం ఉదయం 10:00 గంటలకు భక్తి శ్రద్ధలతో ప్రకార సేవ నిర్వహించబడుచున్నది.

ఈ పవిత్ర సేవలో భాగంగా భక్తులు స్వామి వారి ఆలయ ప్రాకారాన్ని చుట్టూ భక్తి భావంతో ప్రదక్షిణలు చేస్తూ, స్వామి వారి నామస్మరణతో సేవలో పాల్గొనవచ్చు. ప్రకార సేవలో పాల్గొనుట ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక శాంతి, మనోనిబ్బరం మరియు స్వామి వారి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

ప్రతి శనివారం నిర్వహించబడే ఈ సేవలో పాల్గొనుటకు భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామి వారి ఆశీస్సులు పొందవచ్చు. భక్తులు ముందుగానే దేవస్థానం కార్యాలయంలో వివరాలు తెలుసుకొని సేవలో పాల్గొనవలసిందిగా మనవి.

🙏 సర్వ భక్తులును ఈ పవిత్ర ప్రకార సేవలో పాల్గొని శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి కృపాకటాక్షాలు పొందవలసింది�

23/05/2026

“శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అన్నవరం — కాకినాడ జిల్లా నుండి భక్తులకు ముఖ్య ప్రకటన.

శ్రీ స్వామివారి దేవస్థానానికి విచ్చేయు భక్తుల సౌకర్యార్థం మరియు పారదర్శకమైన చెల్లింపుల విధానాన్ని అమలు చేయుటలో భాగంగా, ఇక నుండి కొండపై నిర్వహించబడే అన్ని సేవలు, ప్రత్యేక దర్శన టికెట్లు, వ్రత సేవలు, ప్రసాదము టికెట్లు మరియు ఇతర దేవస్థానం చెల్లింపులు అన్నియు యూపీఐ మరియు కార్డ్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మాత్రమే స్వీకరించబడును. కావున భక్తులు అందరూ కౌంటర్ల వద్దకు తమ ఫోన్లను తీసుకొనిరావలసిందిగా కోరడమైనది.

ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ద్వారా లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా భక్తులు సులభంగా చెల్లింపులు చేయగలరు. ఈ పద్ధతి వలన మీరు క్యూలైన్లు లో ఎక్కువ సేపు నిలబడకుండా కేవలం కొన్ని సెకండ్లులోనే టిక్కెట్లు పొందవచ్చును.

నగదు చెల్లింపులు ఇకపై కొండపై ఉన్న టికెట్ కౌంటర్లలో స్వీకరించబడవు అన

Address

Annavaram
Kakinada
533406

Opening Hours

Monday 4am - 10pm
Tuesday 4:30am - 10pm
Wednesday 4am - 10pm
Thursday 4am - 10pm
Friday 4am - 10pm
Saturday 4am - 10pm
Sunday 4am - 10pm

Telephone

+919491249990

Alerts

Be the first to know and let us send you an email when Sri Veera Venkata Satyanarayana Swamy Vari Devasthanam Annavaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Veera Venkata Satyanarayana Swamy Vari Devasthanam Annavaram:

Share