03/01/2026
వాయిస్ అఫ్ జీసస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో దేవునికి బహు మహిమకరముగా
నిర్వహించబడిన "వాచ్ నైట్ సర్వీస్ "అత్యంత ఆశీర్వాదకరంగా జరిగింది.
ప్రార్థనలతో… ఆరాధనతో… దేవుని వాక్యంతో…
దేవుని ప్రజలు ప్రభువు సన్నిధిలో మోకాళ్లూని కృతజ్ఞతలు చెల్లించారు.
ఇంకా బ్రతికి ఉన్నామంటే – కేవలం ఆయన కృపే!
& 7 hour's at God Presence