Hindoo Dharmika Peetham - హిందూ ధార్మిక పీఠం

  • Home
  • India
  • Kakinada
  • Hindoo Dharmika Peetham - హిందూ ధార్మిక పీఠం

Hindoo Dharmika Peetham - హిందూ ధార్మిక పీఠం Hindoo Dharmika Peetham హిందూ ధార్మిక పీఠం

03/01/2024
https://rzp.io/l/GoldAndSilverPournamiRegister the names of your Gotram family members through the link above and get th...
18/08/2021

https://rzp.io/l/GoldAndSilverPournami
Register the names of your Gotram family members through the link above and get the blessings of Sri Bala Tripura Sundari Ammavaru.
In our Bala Tripura Sundari Temple, Sahasra flower offering with 1000 gold and silver flowers
(Every month on full moon day)

బావుంది.. చాలా మందికి ఉపయోగకరమైన విషయం హిందూ బంధువుల కోసం హిందూ ధార్మిక పీఠం వారు మహా పుణ్య క్షేత్రం పాదగయలో శ్రాద్ధ కర్...
31/03/2021

బావుంది.. చాలా మందికి ఉపయోగకరమైన విషయం

హిందూ బంధువుల కోసం హిందూ ధార్మిక పీఠం వారు మహా పుణ్య క్షేత్రం పాదగయలో శ్రాద్ధ కర్మలకు మీకు కావలసిన ఏర్పాట్లు చేసి మీరు తెలిపిన (గతించిన) వారి పేరున అన్నదానం కూడా చేస్తున్నారు

మరిన్ని వివరములకు సంప్రదించండి
హిందూ ధార్మిక పీఠం 9553199199

04/03/2021

https://rzp.io/l/ShivarathriIshwaryaRudraksha
పైన ఉన్న లింకు ద్వారా మీ గోత్రము కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోండి.
మహాశివరాత్రి రోజున కాశీలో జరుగు అభిషేకమునకు మీ గోత్రనామములు నమోదు చేసుకుని ఐశ్వర్య రుద్రాక్షను ప్రసాదంగా పొందండి (558/- మాత్రమే)
మహాశివరాత్రి మహేశ్వరుని మహా ప్రసాదం ఐశ్వర్య రుద్రాక్ష
https://rzp.io/l/ShivarathriIshwaryaRudraksha
హిందూ ధార్మిక పీఠం 9553199199

Hindoo Dharmika Peetham హిందూ ధార్మిక పీఠం

https://rzp.io/l/ShivarathriIshwaryaRudrakshaऊपर दिया गया लिंक के माध्यम से अपने उपनाम दर्ज करेंमहाशिवरात्रि के दिन काशी...
01/03/2021

https://rzp.io/l/ShivarathriIshwaryaRudraksha
ऊपर दिया गया लिंक के माध्यम से अपने उपनाम दर्ज करें
महाशिवरात्रि के दिन काशी में अभिषेक समारोह के लिए अपने परिवार के नाम पंजीकृत करें और
ऐश्वर्या रुद्राक्ष प्राप्त करें (केवल 558 / -)

https://rzp.io/l/ShivarathriIshwaryaRudraksha
हिंदू धार्मिक पीठम 9553199199

29/01/2021

https://rzp.io/l/HDPMaaghaMaasam
పైన ఉన్న లింకు ద్వారా మీ గోత్రము కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోండి.

హిందూ ధార్మిక పీఠం వారు మాఘ మాసం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు.

రథసప్తమి మరియు 4 ఆదివారములలో శ్రీ సూర్యనారాయణ మూర్తికి విశేష అభిషేకము, సూర్య నమస్కారములు, సౌర హోమము నిర్వహించబడును.

మీ గోత్ర నామములు నమోదు చేసుకుని సూర్య నమస్కార అక్షతలు, హోమ భస్మం, ఆరోగ్య కంకణాలు ప్రసాదంగా పొందండి.

https://rzp.io/l/HDPMaaghaMaasam

మొదటి ఆదివారం ఫిబ్రవరి 14
రథ సప్తమి ఫిబ్రవరి 19 (శుక్రవారం)
రెండవ ఆదివారం ఫిబ్రవరి 21
మూడవ ఆదివారం ఫిబ్రవరి 28
నాల్గవ ఆదివారం మార్చి 7

Hindoo Dharmika Peetham హిందూ ధార్మిక పీఠం

29/01/2021

https://rzp.io/l/MaaghaMaasam
పైన ఉన్న లింకు ద్వారా మీ గోత్రము కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోండి.
మన బాలాత్రిపురసుందరి గుడిలో మాఘ మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు.

రథసప్తమి మరియు 4 ఆదివారములలో శ్రీ సూర్యనారాయణ మూర్తికి విశేష అభిషేకము, సూర్య నమస్కారములు, సౌర హోమము నిర్వహించబడును.

మొదటి ఆదివారం ఫిబ్రవరి 14
రథ సప్తమి ఫిబ్రవరి 19 (శుక్రవారం)
రెండవ ఆదివారం ఫిబ్రవరి 21
మూడవ ఆదివారం ఫిబ్రవరి 28
నాల్గవ ఆదివారం మార్చి 7

మీ గోత్ర నామములు నమోదు చేసుకుని స్వామి వారిని దర్శించి తీర్థ, ప్రసాదములు స్వీకరించగలరు.
https://rzp.io/l/MaaghaMaasam

Hindoo Dharmika Peetham హిందూ ధార్మిక పీఠం

https://rzp.io/l/GoldAndSilverPournami   పైన ఉన్న లింకు ద్వారా  మీ గోత్రం కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకుని శ్రీ బాలా ...
23/01/2021

https://rzp.io/l/GoldAndSilverPournami
పైన ఉన్న లింకు ద్వారా మీ గోత్రం కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకుని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులు పొందండి.
మన బాలా త్రిపుర సుందరి గుడిలో 1000 బంగారం, వెండి పువ్వులతో సహస్ర పుష్పార్చన
(ప్రతి నెల పౌర్ణమి రోజున) 28-01-2021 గురువారం

06/01/2021

https://rzp.io/l/MAASASHIVARATHRI
పైన ఉన్న లింకు ద్వారా మీ గోత్రం కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోండి

🕉️ఓం నమఃశ్శివాయ🕉️
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః

మన బాలా త్రిపుర సుందరి గుడిలో ప్రతి నెల మాస శివరాత్రి విజయ్ కుమార్ శర్మ ( గురువు గారు ) గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

కార్యక్రమం గురించి పూర్తి వివరములు తెలుసుకొనుటకు సంప్రదించండి

Cell: 9553199199

🕉️ఓం నమఃశ్శివాయ🕉️
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః

Hindoo Dharmika Peetham హిందూ ధార్మిక పీఠం

Address

11-10-5, R L Agraharam, Surya Rao Peta
Kakinada
533004

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919553199199

Alerts

Be the first to know and let us send you an email when Hindoo Dharmika Peetham - హిందూ ధార్మిక పీఠం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Hindoo Dharmika Peetham - హిందూ ధార్మిక పీఠం:

Share