15/01/2025
శ్రీ శ్రీ శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, శ్రీ శ్రీ శ్రీ నాగమ్మ తల్లి ఆశిస్సులతో *ఈ కనుమ మీ కష్టాలన్నింటినీ తొలగించి, సుఖ సంతోషాలు, సిరిసంపదలు అందించాలని కోరుకుంటూ మీ ఇల్లు ధాన్యరాశులతో నిండుగా, పాడి పంటలతో పచ్చగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని "శ్రీ నాగమ్మ తల్లి అమ్మ" వారి ఆశీస్సులతో మీకు ఈ సంవత్సరం అంతా సకలశుభాలు కలగాలని ఆశిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు ❤️🌾🙏🌿
ఇట్లు,
వంశ పార ధర్మకర్త,ఆలయ కమిటీ చైర్మన్
యెలిశెట్టి చిన్ననాగ అన్నపూర్ణాదేవి గారు
🐓