Kaikaram Sivalayam Temple

Kaikaram Sivalayam Temple 🌺 ॐ नमः शिवाय 🌿

🚩 Sri Ramalingeswara Swamy Temple 1876 ✅️

🇮🇳 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳"త్యాగాలకు నిలయం... మహోన్నత సంస్కృతికి మూలం... జగత్తుకే వెలుగు దివ్వె మన భారత...
15/08/2026

🇮🇳 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳

"త్యాగాలకు నిలయం... మహోన్నత సంస్కృతికి మూలం... జగత్తుకే వెలుగు దివ్వె మన భారతమాత "

​మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ, మనకు అన్నపూర్ణగా, రక్షణ కవచంగా నిలిచిన భరతమాత దివ్య పాదపద్మాలకు ప్రణామం చేస్తున్నాం...

ఈ దివ్య పర్వదినాన ఆ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మన గ్రామం సదా సుభిక్షంగా, శాంతిసౌఖ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాం...

​​జై హింద్ 🇮🇳 భారత్ మాతాకీ జై 🚩

మీ:- శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, కైకరం...

Kaikaram Sivalayam Temple

Mana Kaikaram Sivalayam

ఈరోజు స్వామివారు   10-08-2026
10/08/2026

ఈరోజు స్వామివారు

10-08-2026

తొలి ఏకాదశి సందర్భంగా   25-07-2026 Kaikaram Sivalayam Temple Mana Kaikaram Sivalayam
25/07/2026

తొలి ఏకాదశి సందర్భంగా

25-07-2026

Kaikaram Sivalayam Temple

Mana Kaikaram Sivalayam

19/07/2026

కైకరంలో కన్నుల పండుగగా - 9 ఆలయాల్లో
వైభవంగా సారి సమర్పణ...

కైకరం: ఆషాడ మాస పర్వదినాన్ని పురస్కరించుకుని, కైకరంలోని తొమ్మిది ప్రధాన ఆలయాలలో అమ్మవారికి అత్యంత వైభవంగా 'సారి సమర్పణ' కార్యక్రమం జరిగింది.

ఈ విశేష పూజా కార్యక్రమంలో భాగంగా, ఆయా ఆలయాల్లోని అమ్మవార్లకు భక్తులు భక్తిశ్రద్ధలతో పసుపు, కుంకుమ, పూలు, గాజులు, మరియు నూతన వస్త్రాలను సౌభాగ్య చిహ్నాలుగా సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు, రకరకాల మిఠాయిలు (స్వీట్లు) మరియు పండ్లను భక్తిపూర్వకంగా నివేదించారు...

మేళతాళాల మారుమోగుతుండగా, గ్రామస్తులు ఎంతో భక్తిభావంతో నిర్వహించిన ఈ సారి సమర్పణ కార్యక్రమం కైకరం గ్రామంలోని తొమ్మిది ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడిని నింపింది. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా, "మన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో" కూడా అమ్మవారికి ఎంతో ఘనంగా సారి సమర్పణ జరిగింది. ఈ తొమ్మిది ఆలయాల అమ్మవార్ల ఆశీస్సులు, అనుగ్రహం గ్రామంపై మరియు భక్తులందరిపై ఉండాలని కోరుతూ గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు...

19-07-2026

Kaikaram Sivalayam Temple

Mana Kaikaram Sivalayam

కైకరంలో కన్నుల పండుగగా - 9 ఆలయాల్లో             వైభవంగా సారి సమర్పణ...కైకరం: ఆషాడ మాస పర్వదినాన్ని పురస్కరించుకుని, కైకర...
19/07/2026

కైకరంలో కన్నుల పండుగగా - 9 ఆలయాల్లో
వైభవంగా సారి సమర్పణ...

కైకరం: ఆషాడ మాస పర్వదినాన్ని పురస్కరించుకుని, కైకరంలోని తొమ్మిది ప్రధాన ఆలయాలలో అమ్మవారికి అత్యంత వైభవంగా 'సారి సమర్పణ' కార్యక్రమం జరిగింది.

ఈ విశేష పూజా కార్యక్రమంలో భాగంగా, ఆయా ఆలయాల్లోని అమ్మవార్లకు భక్తులు భక్తిశ్రద్ధలతో పసుపు, కుంకుమ, పూలు, గాజులు, మరియు నూతన వస్త్రాలను సౌభాగ్య చిహ్నాలుగా సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు, రకరకాల మిఠాయిలు (స్వీట్లు) మరియు పండ్లను భక్తిపూర్వకంగా నివేదించారు...

మేళతాళాల మారుమోగుతుండగా, గ్రామస్తులు ఎంతో భక్తిభావంతో నిర్వహించిన ఈ సారి సమర్పణ కార్యక్రమం కైకరం గ్రామంలోని తొమ్మిది ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడిని నింపింది. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా, "మన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో" కూడా అమ్మవారికి ఎంతో ఘనంగా సారి సమర్పణ జరిగింది. ఈ తొమ్మిది ఆలయాల అమ్మవార్ల ఆశీస్సులు, అనుగ్రహం గ్రామంపై మరియు భక్తులందరిపై ఉండాలని కోరుతూ గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు...

19-07-2026

Kaikaram Sivalayam Temple

Mana Kaikaram Sivalayam

ఆషాడ మాసం సందర్భంగా    19-07-2026 Kaikaram Sivalayam Temple Mana Kaikaram Sivalayam
19/07/2026

ఆషాడ మాసం సందర్భంగా

19-07-2026

Kaikaram Sivalayam Temple

Mana Kaikaram Sivalayam

🚩🌿 ఓం నమః శివాయ 🕉️🔱​శతాబ్దానికి ఒకసారి మాత్రమే సంభవించే అరుదైన 'మహాశైవాక్షయోగం'. ఈ పవిత్రమైన ఖగోళ, ఆధ్యాత్మిక ఘట్టం సందర...
13/07/2026

🚩🌿 ఓం నమః శివాయ 🕉️🔱

​శతాబ్దానికి ఒకసారి మాత్రమే సంభవించే అరుదైన 'మహాశైవాక్షయోగం'. ఈ పవిత్రమైన ఖగోళ, ఆధ్యాత్మిక ఘట్టం సందర్భంగా, మన కైకరం శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు పరమేశ్వరుని విశేషంగా ఆరాధించారు... 🌿🌺🌷🌾🌹🙏🚩🕉️🔱

​ఈ అద్భుత క్షణాల్లో పాల్గొన్న భక్తులందరిపై శివానుగ్రహం నిండుగా ఉండాలని కోరుకుంటున్నాము...

13-07-2026

Kaikaram Sivalayam Temple

Mana Kaikaram Sivalayam

🕉️ ఓం శ్రీ శివాయ గురవే నమః  🚩  06-07-2026 🌿🌺🌷🌾💐🙏Kaikaram Sivalayam Temple Mana Kaikaram Sivalayam
06/07/2026

🕉️ ఓం శ్రీ శివాయ గురవే నమః 🚩

06-07-2026 🌿🌺🌷🌾💐🙏

Kaikaram Sivalayam Temple

Mana Kaikaram Sivalayam

ఈరోజు స్వామి వారు29-06-2026 🌿🌺🌷🌹🙏🕉️🚩Kaikaram Sivalayam Temple Mana Kaikaram Sivalayam
29/06/2026

ఈరోజు స్వామి వారు

29-06-2026 🌿🌺🌷🌹🙏🕉️🚩

Kaikaram Sivalayam Temple

Mana Kaikaram Sivalayam

Kaikaram Sivalayam Temple Mana Kaikaram Sivalayam
29/06/2026

Kaikaram Sivalayam Temple

Mana Kaikaram Sivalayam

Address

Kaikaram
534416

Opening Hours

Monday 4am - 10:45am
5:10pm - 8pm
Tuesday 5am - 9:20am
5:10pm - 7:30pm
Wednesday 5am - 9:20am
5:10pm - 7:30pm
Thursday 5am - 9:20am
5:10pm - 7:30pm
Friday 4am - 9:35am
5:10pm - 8pm
Saturday 5am - 9:20am
5:10pm - 7:30pm
Sunday 5am - 9:20am
5:10pm - 7:30pm

Telephone

+919505587194

Website

Alerts

Be the first to know and let us send you an email when Kaikaram Sivalayam Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category