Jamiya Masjid-Pedda Masjid

Jamiya Masjid-Pedda Masjid Allahu Akber

ఈదుల్ అజ్హా (బక్రీద్) పండుగ నమాజ్ వేళలు ప్రకటించిన జమాత్, కమిటీ సభ్యులు.ఈ నెల 28వ తేదీ గురువారం జరగనున్న పవిత్ర ఈదుల్ అజ...
26/05/2026

ఈదుల్ అజ్హా (బక్రీద్) పండుగ నమాజ్ వేళలు ప్రకటించిన జమాత్, కమిటీ సభ్యులు.

ఈ నెల 28వ తేదీ గురువారం జరగనున్న పవిత్ర ఈదుల్ అజ్హా (బక్రీద్) పండుగ సందర్భంగా నమాజ్ సమయాలను జమాత్, కమిటీ సభ్యులు ప్రకటించారు.

ఇన్షా అల్లాహ్, ఉదయం కచ్చితంగా 6:45 గంటలకు పెద్ద మస్జిద్ సమీపంలో భక్తులు సమీకరించనున్నారు. అనంతరం పెద్ద మస్జిద్ నుండి జమాత్ ఈద్గా వైపు ర్యాలీగా బయలుదేరనున్నారు.

ఉదయం కచ్చితంగా 7:15 గంటలకు ఈద్గా వద్ద జమాత్ నమాజ్ ప్రారంభం కానుంది.

ఈద్గా స్థలం : కైకలూరు

Address

Maseedu Center
Kaikalur
521333

Telephone

8978140844

Website

Alerts

Be the first to know and let us send you an email when Jamiya Masjid-Pedda Masjid posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share