25/09/2016
భక్తులకు గమనిక
కృష్ణాజిల్లా,కైకలూరు మండలం, కొల్లేటికోట గ్రామంలో వేంచేసియున్న శ్రీ పెద్దింటి అమ్మవార్కి రంగులు వగైరా నిమిత్తం ది.12-9-2016వ తేధీ నుండి ది.26.9.2016వ తేధీ వరకు శ్రీ అమ్మవార్ల దర్శనము నిలిపివేసియున్నాము. సహకరించిన భక్తులందరికి దేవస్థానం తరపున కృతజ్ఞతలు తెలియజేసికొంటున్నాను. అదేవిధముగా శైవాగమ ప్రకారం కళాపాకర్షణ,హోమములు వగైరా పూజా కార్యక్రమములు ది.26.9.2016వ తేధీ సాయంత్రం గం.6.00లకు పూర్తి అగును. తదుపరి శ్రీ అమ్మవార్ల దర్శనం పూజాది కార్యక్రమములు యధావిధిగా జరుగును. భక్తులు యావన్మంది సదరు విషయంను గమనించ ప్రార్ధన.
శ్రీ అమ్మవారి సేవలో
ఆకుల.కొండలరావు
కార్యనిర్వహణాధికారి
భక్తులకు గమనిక
కృష్ణాజిల్లా,కైకలూరు మండలం, కొల్లేటికోట గ్రామంలో వేంచేసియున్న
శ్రీ పెద్దింటి అమ్మవార్కి రంగులు వగైరా నిమిత్తం ది.12-9-2016వ తేధీ నుండి ది.26.9.2016వ తేధీ వరకు శ్రీ అమ్మవార్ల దర్శనము నిలిపివేసియున్నాము. సహకరించిన భక్తులందరికి దేవస్థానం తరపున కృతజ్ఞతలు తెలియజేసికొంటున్నా ను. అదేవిధముగా శైవాగమ ప్రకారం కళాపాకర్షణ,హోమములు వగైరా పూజా కార్యక్రమములు ది.26.9.2016వ తేధీ సాయంత్రం గం.6.00లకు పూర్తి అగును. తదుపరి శ్రీ అమ్మవార్ల దర్శనం పూజాది కార్యక్రమములు యధావిధిగా జరుగును. భక్తులు యావన్మంది సదరు విషయంను గమనించ ప్రార్ధన.
శ్రీ అమ్మవారి సేవలో
ఆకుల.కొండలరావు
కార్యనిర్వహణాధికారి