07/06/2026
అసలైన దళితులకు రావాల్సిన హక్కులను కాజేయటానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు..
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాన్ని ఒకసారి బాగా గమనించండి. ఇక్కడ "దళితులు మరియు దళిత క్రైస్తవులు" అని ఉంది. ఈ దరిద్రులకు క్రైస్తవంలో కులాలు లేవు, అంతా సమానంగా చూస్తామని చెప్పే వెదవలు, మళ్ళీ మాట మాట్లాడితే "దళితులు" అని, ఇంకా దరిద్రమైన పదం "దళిత క్రైస్తవులు" అని వాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం? సిగ్గుండక్కర్లేదా?
మళ్ళీ ఇందులో ఇంకో దౌర్భాగ్యకరమైన విషయం ఏమిటంటే, కడప పార్లమెంటు ఎంపీ శ్రీ వైయస్ అవినాష్ రెడ్డి గారు ఈ సభలో పాల్గొంటున్నారు. ఈ వ్యక్తి వైసీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ నా లేకపోతే క్రైస్తవ పార్టీకి సంబంధించిన ఎంపీ నా? ఇలా కులాలవారీగా మనుషుల్ని విడదీసే సభలలో, అందరూ ఓట్లు వేస్తే గెలిచిన రాజకీయ నాయకుడు పాల్గొనవచ్చా? కనీస విజ్ఞత ఉండాలి కదా.
దళిత క్రైస్తవులు అని చెప్పుకొని రాజ్యాంగాన్ని మోసం చేస్తూ అసలైన దళితులకు రావాల్సిన హక్కులను చాలా వరకు కాజేస్తున్నారు..
అలాంటి వారిని సమర్థించడానికి కడప ఎంపీ గారు వెళ్లడం ఎంతవరకు సమంజసం?
YS Avinash Reddy YS Jagan Mohan Reddy