Digital Gospel

Digital Gospel Digital Gospel is a library of Telugu Christian Songs. It is dedicated to highlighting great music of all genres written by followers of Christ.

🙏 దేవుని కంటే మనకు క్షేమాధారం ఏది లేదు కనుక ఆయన శరణుజొచ్చి ఆయననే వేడుకొందము🙏
24/08/2026

🙏 దేవుని కంటే మనకు క్షేమాధారం ఏది లేదు కనుక ఆయన శరణుజొచ్చి ఆయననే వేడుకొందము🙏

🙏 దేవుని పిల్లలముగా దేవుని సన్నిధిలో మన హృదయములను కుమ్మరించుటకు సిద్ధపడుదము🙏
23/08/2026

🙏 దేవుని పిల్లలముగా దేవుని సన్నిధిలో మన హృదయములను కుమ్మరించుటకు సిద్ధపడుదము🙏

🙏 దేవుని పిల్లలముగా కీడు వలన కాక మేలు చేయుట చేతనే కీడును జయించగలిగేవారముగా ఉండుటకు ప్రయత్నించుదము🙏
22/08/2026

🙏 దేవుని పిల్లలముగా కీడు వలన కాక మేలు చేయుట చేతనే కీడును జయించగలిగేవారముగా ఉండుటకు ప్రయత్నించుదము🙏

🙏దేవుని పిల్లలముగా ఎల్లప్పుడూ ఒకరినొకరము ఆదరించుకుంటూ సంఘ క్షేమాభివృద్ధిలో సహకారులుగా ఉండవలెను🙏
21/08/2026

🙏దేవుని పిల్లలముగా ఎల్లప్పుడూ ఒకరినొకరము ఆదరించుకుంటూ సంఘ క్షేమాభివృద్ధిలో సహకారులుగా ఉండవలెను🙏

🙏 మనము చేసిన పాపములను దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టిన యెడల కనికరము పొందుదము 🙏
19/08/2026

🙏 మనము చేసిన పాపములను దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టిన యెడల కనికరము పొందుదము 🙏

🙏 దేవుని పిల్లలముగా మనము మన నడతలను ఆయన వాక్యముచేత సరి చేసుకుని శుద్ధిపరచుకొనవలెను🙏
18/08/2026

🙏 దేవుని పిల్లలముగా మనము మన నడతలను ఆయన వాక్యముచేత సరి చేసుకుని శుద్ధిపరచుకొనవలెను🙏

🙏 దేవుని పిల్లలముగా ఎల్లప్పుడూ జ్ఞానము కలిగిన ఉపదేశమును అంగీకరిస్తూ దానిని అనుసరించు వారమై ఉండుటకు ప్రయత్నించుదము🙏
17/08/2026

🙏 దేవుని పిల్లలముగా దేవుని మందిరములో కుటుంబాలుగా చేరి దేవుడిచ్చు మేలుల చేత తృప్తి పొందుదము🙏
16/08/2026

🙏 దేవుని పిల్లలముగా దేవుని మందిరములో కుటుంబాలుగా చేరి దేవుడిచ్చు మేలుల చేత తృప్తి పొందుదము🙏

🙏 దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయత్నించుదము🙏
15/08/2026

🙏 దేవుని పిల్లలముగా ఎల్లప్పుడూ మన శరీరములను పరిశుద్ధముగా కాపాడుకొనుటకు ప్రయత్నించవలెను🙏
14/08/2026

🙏 దేవుని పిల్లలముగా ఎల్లప్పుడూ మన శరీరములను పరిశుద్ధముగా కాపాడుకొనుటకు ప్రయత్నించవలెను🙏

Address

Thotlapalli Village, Palugurallapalle, KM P***e Post Office, Brahmamgari Matham Mandal
Kadapa
516503

Alerts

Be the first to know and let us send you an email when Digital Gospel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Digital Gospel:

Shortcuts

Share