శ్రీ జగన్మాత ఈశ్వరీ దేవి

  • Home
  • India
  • Kadapa
  • శ్రీ జగన్మాత ఈశ్వరీ దేవి

శ్రీ జగన్మాత ఈశ్వరీ దేవి sri jaganmatha Eswari devi is Grand Daughter of Sree Veera Bramhendra Swamy.

This is page regurding for the knowing about sree jaganmatha Eswari maha devi the grand daughter of sree veera bramhendra swamulavaru.who also written kalagnanm after sree veera bramhendra swamula varu.

జగన్మాత శ్రీ ఈశ్వరీ దేవి ...,................,.............www.jaganmatha.org
19/12/2015

జగన్మాత శ్రీ ఈశ్వరీ దేవి ...,................,.............www.jaganmatha.org

26/05/2015

viswakarma bhagavan

నమస్కారం గురువుగారు ,నా పేరు బ్రహ్మానంద చిరంజీవి. మాది వేల్పూరు గ్రామం ఇది పశ్చిమగోదావరి జిల్లా  తణుకు మండలం లో ఉంది. మీ...
17/01/2015

నమస్కారం గురువుగారు ,

నా పేరు బ్రహ్మానంద చిరంజీవి. మాది వేల్పూరు గ్రామం ఇది పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం లో ఉంది. మీరు ప్రారంబించిన శ్రీ ఈశ్వరి మహాదేవి అమ్మ వారి వెబ్సైటు తిలకిమ్చినాము మాకు చాలా ఆనందముగా ఉంది. మా గ్రామంలో కూడా శ్రీ ఈశ్వరి మహాదేవి అమ్మ వారి ఆలయం ఉంది శ్రీ అమ్మ వారిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తాం. ప్రతీ ఏడాది దసరా ని పురస్కరించుకుని అమ్మ వారికి నవరాత్రి మహొత్చవములు అత్యంత వైభవముగా మా గ్రామ ప్రజలందరూ శ్రద్ధ భక్తిలతో జరుపుకుంటాము. విజయ దశమి రోజున శ్రీ అమ్మ వారిని పూలతో నిండిన హంస వాహనంలో పుర వీదుల గుండా ఊరేగిస్తాము. ముఖ్యముగా శ్రీ అమ్మ వారి పేరుతో ప్రతి నెల మొదటి శుక్రవారం 500 లకు పైగా పేదవారికి అన్నదానం శ్రీ అమ్మవారి చల్లని నీడలో జరుగుతుంది. ఈ క్రింద శ్రీ అమ్మ వారి ఫోటో ను జతపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. దీనిని కూడా మీ వెబ్సైటు లో జతచేయగలరని ఆశిస్తూ.....

ఇట్లు,
బండా బ్రహ్మానంద చిరంజీవి.
వేల్పూరు గ్రామం
తణుకు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా,
ph : 7799992979.

Sree jaganmatha Eswari maha devi aarchi in front of temple.               For more details log on to :www.jaganmatha.org...
01/07/2014

Sree jaganmatha Eswari maha devi aarchi in front of temple.
For more details log on to :www.jaganmatha.org
we are expect not only likes but also to know about sree jaganmath eswari maha devi.

SRI JAGANMATHA ESWARI DEVI MAIN GOPURAM SCULPTURE. FOR MORE DETAILS LOG ON TO :www.jaganmatha.org
01/07/2014

SRI JAGANMATHA ESWARI DEVI MAIN GOPURAM SCULPTURE.
FOR MORE DETAILS LOG ON TO :www.jaganmatha.org

Sree jaganmatha Eswari maha devi Simaha vahana gramosthavam with 30 managala vayidyas and with karradweepas.            ...
01/07/2014

Sree jaganmatha Eswari maha devi Simaha vahana gramosthavam with 30 managala vayidyas and with karradweepas.
for more deatils go throw :www.jaganmatha.org

athri maha muni is giving Sree Veera Bramhendra swamy to veera Bhojaya acharya and veera Papamambha.                    ...
01/12/2013

athri maha muni is giving Sree Veera Bramhendra swamy to veera Bhojaya acharya and veera Papamambha.
For more Details Log on to:www.jaganmatha.org

29/11/2013
Jai Sri jaganmatha eswarimaha devi.                                            formore details log on to:www.jaganmatha....
25/11/2013

Jai Sri jaganmatha eswarimaha devi.
formore details log on to:www.jaganmatha.org

Address

Bramhamgarimattam
Kadapa
516503

Alerts

Be the first to know and let us send you an email when శ్రీ జగన్మాత ఈశ్వరీ దేవి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share