Vontimitta -Sri Kodanda Rama Swamy temple

Vontimitta -Sri Kodanda Rama Swamy temple Discuss

ఈ ఐన్స్టీన్ మరియు ఇతర దేశాల శాస్త్రవేత్తలకు మన భారతదేశం మన సంస్కృతి గురువులు ను అందించింది.ఇప్పటికీ అందిస్తూనే ఉంది.అందర...
12/02/2026

ఈ ఐన్స్టీన్ మరియు ఇతర దేశాల శాస్త్రవేత్తలకు మన భారతదేశం మన సంస్కృతి గురువులు ను అందించింది.
ఇప్పటికీ అందిస్తూనే ఉంది.
అందరికీ అన్నం ఎలా తినాలో నేర్పించింది ఎలా బతకాలో కూడా నేర్పించింది ఎలా బట్టలు కట్టుకోవాలో కూడా నేర్పించింది ఎలా దేవాలయాలు మరియు ఇతర వ్యవస్థలు నిర్మించుకోవాలో కూడా నేర్పించింది.

శాస్త్ర విజ్ఞాన సంపదలను దేశాలకి నేర్పిస్తూనే ఉంది.
కల్చరల్ మరియు స్పిరిచువల్ మరియు ఆయుర్వేదం మరియు వ్యాపారం ఇలా ప్రతి ఒక్కటి ఇప్పటికీ నేర్పిస్తూనే ఉంది!

భారతదేశం మరియు హిందూ ధర్మం నేర్పించినది తెలియనిది ఏముంది??
నవగ్రహాలను లెక్కించిన మనవాళ్లు ఏమీ తెలియదు అనుకుంటున్నారేంటి?
భారతదేశంలో తెలివికి విజ్ఞానానికి కొదవలేదు దానిని అమ్ముడుపోకుండా మనకే అవసరం అయ్యేలా చూసుకోగలుగుతాయి చాలు.

అంటే మనం మన శక్తిని మన మీద శని ఇతరులకు తాకట్టు పెట్టొద్దు అనేది మన అభిప్రాయం.

అను బాంబులు మరియు అస్త్రశాస్త్రాలను తయారు చేయడం వాటిని ఎలా ఉపయోగించడం అనేది కూడా నేర్పింది .

ఒకసారి రామాయణం లేదా మహాభారతం లేదా శివపురాణం చదవండి ఎవరు ఏమని నేర్పారో తెలుస్తుంది.
లేదు ఒక్క క్షణంలో దేవి దేవతల ఫోటోలు చూడండి వాళ్ళ ఆస్తులు ఏంటో వాళ్ళ యొక్క అవినీతి ఏంటో తెలుస్తుంది

11/02/2026
11/02/2026
08/02/2026
02/02/2026
11/01/2026
11/01/2026
30/12/2025

Address

Vontimitta
Kadapa
516152

Opening Hours

Monday 5am - 8pm
Tuesday 5am - 8pm
Wednesday 5am - 8pm
Thursday 5am - 8pm
Friday 5am - 8pm
Saturday 5am - 8pm
Sunday 5am - 8pm

Telephone

+919030388877

Website

Alerts

Be the first to know and let us send you an email when Vontimitta -Sri Kodanda Rama Swamy temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category