Pastor Nathan

Pastor Nathan Praise God

12/05/2025
ఇది కథ..
11/05/2025

ఇది కథ..

07/04/2025

ఎవరూ మతం మారకండి మనిషిగా మారి సాటి మనిషిని ప్రేమించండి

చాపాడు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సెమీ క్రిస్మస్ వేడుకలు రండి పాల్గొనుండి ప్రార్థించండి
05/12/2024

చాపాడు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సెమీ క్రిస్మస్ వేడుకలు రండి పాల్గొనుండి ప్రార్థించండి

రండి పాల్గొనండి ప్రార్థించండి ఈ పరిసర ప్రాంతా ప్రజలందరూ కూడా దయచేసి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం 🙏
14/11/2024

రండి పాల్గొనండి ప్రార్థించండి ఈ పరిసర ప్రాంతా ప్రజలందరూ కూడా దయచేసి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం 🙏

ఇప్పుడే 7780242564 నెంబర్ కి మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి..
18/05/2024

ఇప్పుడే 7780242564 నెంబర్ కి మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి..

16/05/2024

ప్రభు పేరట అందరికీ వందనాలు

ఈనెల 20వ తేదీ నుంచి అంటే ఈ సోమవారం నుండి ప్రభువు చిత్తమైతే *విశ్వాసం* అనే అంశం మీద 40 రోజులు బైబిల్ స్టడీ(ఆన్లైన్ )కలిగి ఉండబోతున్నాం.

*గూగుల్ మీట్ ద్వారా* ప్రతిరోజు రాత్రి 9:00 నుండి


బైబిల్ స్టడీ ప్రత్యేకతలు:-
* ప్రార్థన
* ఆరాధన
* బైబిల్ స్టడీ
* స్వీయ పరీక్ష
* హోంవర్క్
* మీ వర్క్ పై రిపోర్ట్

ఇది కేవలం మీరు ఆత్మీయంగా బలపడి మీ సంఘంలో బలంగా దేవుని వాక్యాన్ని బోధించాలని అనేక మందికి సత్య వాక్యాన్ని ప్రకటించాలని విశ్వాసంలో బలపడాలని మా ఆశ ప్రభువు చిత్తమయింటున్నది

మీ నుండి మేము ఏమి ఆశించము

*క్రమం తప్పకుండా 40 రోజులు రాగలిగిన వారు మాత్రమే మెసేజ్ ఇవ్వండి*

ఈ బైబిల్ స్టడీ తర్వాత మీ యొక్క మీ విశ్వాసం బలపడుతుంది కచ్చితంగా మీరు నూతన శక్తిని పొందబోతున్నారు.

*కాబట్టి బైబిల్ అధ్యాయనం పైన ఆసక్తి కలిగిన వారిని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం*

ఈ మెసేజ్ ని తప్పకుండా మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.

కావున ఆసక్తి కలిగిన వారు ఈ క్రింద ఇవ్వబడిన నెంబర్ కి మీరు మెసేజ్ ఇస్తే మిమ్మల్ని గ్రూపులో యాడ్ చేస్తాం

మా ఫోన్ నెం:-7780242564

Address

Kadapa

Website

Alerts

Be the first to know and let us send you an email when Pastor Nathan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category