Govindhamala Bakthabrundha Seva Samithi

Govindhamala Bakthabrundha Seva Samithi We are hear to Serve bottom of over hearts to Lord Venkateswara Swami.. ��

*శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణంలో* బాగంగా (బుధవారం - 25/12/25)ఈరోజు  జరిగిన కార్యక్రమాలు  సుప...
25/12/2024

*శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణంలో* బాగంగా (బుధవారం - 25/12/25)ఈరోజు జరిగిన కార్యక్రమాలు సుప్రభాతం, తోమాల సేవ, గోపూజ, అలంకార సేవ, నిశ్చితార్థం, తిరుప్పావడ సేవ, మంగళస్నానం, సువాసిని పూజ, ఎదురు కోలోత్సవం మొదలగు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా శ్రీ గోవిందమాల భక్తబృంద సేవా సమితి - కడప నిర్వహించడం జరిగింది.

హరిః ఓం 🙏దశర శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 1 వ రోజు; 03-10-2024 న*శ్రీ దీక్షాబంధనఅలంకారం* లో శ్రీలలితా అమ్మవారి దర్శనం...
03/10/2024

హరిః ఓం 🙏
దశర శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 1 వ రోజు; 03-10-2024 న
*శ్రీ దీక్షాబంధనఅలంకారం* లో శ్రీలలితా అమ్మవారి దర్శనం.

శ్రీలలితా పంచాయతన దేవాలయం,
చిన్మయ మిషన్, కడప-తిరుపతి హైవే, కడప. 🛕🚩

18/12/2023

తిరుమల తొలి గడప, దేవుని కడప నుండి తిరుమలకు ప్రారంభమైన పాదయాత్ర

*శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం మరియు గ్రామోత్సవం శుక్రవారం - 08/12/23* అంగరంగ వైభవంగా శ్రీ గ...
13/12/2023

*శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం మరియు గ్రామోత్సవం శుక్రవారం - 08/12/23* అంగరంగ వైభవంగా శ్రీ గోవిందమాల భక్తబృంద సేవా సమితి, కడప వారి అద్వర్యంలో నిర్వహించడం జరిగినది.

*శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణంలో* బాగంగా (గురువారం - 07/12/23)ఈరోజు  జరిగిన కార్యక్రమాలు  సు...
07/12/2023

*శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణంలో* బాగంగా (గురువారం - 07/12/23)ఈరోజు జరిగిన కార్యక్రమాలు సుప్రభాతం, తోమాల సేవ, గోపూజ, అలంకార సేవ, నిశ్చితార్థం, తిరుప్పావడ సేవ, మంగళస్నానం, సువాసిని పూజ, ఎదురు కోలోత్సవం మొదలగు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా శ్రీ గోవిందమాల భక్తబృంద సేవా సమితి - కడప నిర్వహించడం జరిగింది.

*శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణంలో* బాగంగా (గురువారం - 07/12/23)ఈరోజు  జరిగిన కార్యక్రమాలు  సు...
07/12/2023

*శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణంలో* బాగంగా (గురువారం - 07/12/23)ఈరోజు జరిగిన కార్యక్రమాలు సుప్రభాతం, తోమాల సేవ, గోపూజ, అలంకార సేవ, నిశ్చితార్థం, తిరుప్పావడ సేవ, మంగళస్నానం, సువాసిని పూజ, ఎదురు కోలోత్సవం మొదలగు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా శ్రీ గోవిందమాల భక్తబృంద సేవా సమితి - కడప నిర్వహించడం జరిగింది.

07/12/2023

అంగరంగ వైభవంగా శ్రీ వారి సుప్రభాతం మరియు తోమాల సేవ ప్రారంభం

05/12/2023

రండి తరలిరండి దర్శించండి

గోవిందమాల భక్తబృంద సేవా సమితి ఆధ్వర్యంలో జరుగు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేకము, కళ్యాణము & గ్రామోత్సవము (07-12-2023 మరియు 08-12-2023వ) తేదీన జరుగుటకు సంకల్పించారు. కావున భక్తులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.

అందరూ ఆహ్వానితులే...

ఇట్లు
శ్రీ గోవిందమాల భక్తబృంద సేవా సమితి - కడప.

రండి          తరలిరండి        దర్శించండి గోవిందమాల భక్తబృంద సేవా సమితి ఆధ్వర్యంలో జరుగు *శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకట...
25/11/2023

రండి తరలిరండి దర్శించండి

గోవిందమాల భక్తబృంద సేవా సమితి ఆధ్వర్యంలో జరుగు *శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి* వారి *కళ్యాణం* 07-12-2023 మరియు 08-12-2023వ తేదీన జరుగుటకు సంకల్పించారు. కావున గోవింద భక్తులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.

అందరూ ఆహ్వానితులే...

ఇట్లు
*శ్రీ గోవిందమాల భక్తబృంద సేవా సమితి - కడప.*

హరిః ఓం 🙏దశరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా *4వ* రోజు; 18-10-2023 న*శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో* శ్రీలలితా అమ్మవారి ...
19/10/2023

హరిః ఓం 🙏
దశరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా *4వ* రోజు; 18-10-2023 న
*శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో* శ్రీలలితా అమ్మవారి దర్శనం.

శ్రీలలితా పంచాయతన దేవాలయం,
చిన్మయ మిషన్, కడప-తిరుపతి హైవే, కడప. 🛕🚩

Address

Kadapa
516002

Website

Alerts

Be the first to know and let us send you an email when Govindhamala Bakthabrundha Seva Samithi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share